Home Top Ad

Question tag all models with explanations

Share:

Click on question for answer...

Ans:(1)isn't he ఇది పాజిటివ్ వాక్యము మరియు హెల్పింగ్ వెర్బ్ is ఉంది.


Ans:(1)isn't he సబ్జెక్ట్ లో పేరు ఉన్నా కూడా ట్యాగ్ లో ప్రోనౌన్ మాత్రమె వాడాలి.


Ans:(3) aren't they ఇది పాజిటివ్ వాక్యము మరియు హెల్పింగ్ వెర్బ్ are ఉంది.

No comments

Hello Thanks for comment. we will resolve your doubt / question as soon as possible.