-Advertisement-

VTG CET STUDY MATERIAL TELUGU PART 1 | TS GURUKUL CET BIT BANK FOR CLASS 5

SCHOOLS VISION
VTG CET STUDY MATERIAL
vtgcet


Question of




Good Try!
You Got out of answers correct!
That's


READ THESE QUESTION AND ANSWERS AND PRACTICE THE ABOVE QUIZ

Q1:తెలంగాణలో పరాక్రమ శక్తిని చాటిన రాణి ఎవరు?

Answer:రుద్రమ

Q2:కోడెమొక్కులను ఎవరికి చెల్లిస్తారు?

Answer:ఎములాడ వేల్పునకు

Q3:నల్ల బంగారం అంటే ఏమిటి?

Answer:బొగ్గు

Q4:పీరి దట్టీల మెరుపునకు ప్రసిద్ధి చెందినవారు?

Answer:జాన్ పాడు సైదులు

Q5:తెలంగాణలో దేశీ పదాలతో కవితలను రాసింది ఎవరు?

Answer:పాల్కురికి సోమనాథుడు

Q6:పొంగి పొరలెడు భక్తితో కవిత్వాలు రాసిన తెలంగాణ కవి ఎవరు?

Answer:పోతన్న

Q7:"పలుకే బంగారమాయెనా" అనే పాట రాసిన కవి ఎవరు?

Answer:రామదాసు

Q8:ఈ క్రింది వాటిలో తీయతేనీయసోన వీర చరితల కోన అనే పేరును పొందినది?

Answer:తెలంగాణ

Q9:"సౌరు" అనే పదానికి అర్థం ఏమిటి?

Answer:అందం

Q10:"సౌరు" అనే పదానికి ఈ క్రింది వాటిలో ప్రాస పదం గుర్తించండి?

Answer:తీరు

Q11:తెలంగాణ ప్రాంతంలో బొగ్గు ఎక్కడ దొరుకుతుంది?

Answer:సింగరేణి గనులలో

Q12:కవనం అనే పదానికి అర్థం ఏమిటి?

Answer:కవిత్వం, పాండిత్యం

Q13:కైత అనగా అర్థం ఏమిటి?

Answer:కవిత

Q14:వేల్పు అనగా అర్థం ఏమిటి?

Answer:దేవుడు

Q15:బాట అనగా అర్థం ఏమిటి

Answer:త్రోవ, దారి

Q16:తెలంగాణలో ప్రవహించే నదులు ఏవి?

Answer:కృష్ణ, గోదావరి

Q17:కోన అనే పదానికి అర్థం ఏమిటి?

Answer:అడవి

Q18:ఈ క్రింది వాటిలో క్రీస్తు కథలను తెలిపేది ఏది?

Answer:మెదక్ చర్చి

Q19:ఆదివాసులకు దీము ఎవరు?

Answer:కొమురం భీముడు

Q20:దీము అనగా అర్థం ఏమిటి?

Answer:ధైర్యము

Comments
Hello Thanks for comment. we will resolve your doubt / question as soon as possible.

-Advertisement-