-Advertisement-

VTG CET STUDY MATERIAL TELUGU PART 2 | TS GURUKUL CET BIT BANK FOR CLASS 5

SCHOOLS VISION
VTGCET

Question of




Good Try!
You Got out of answers correct!
That's


READ THESE QUESTION AND ANSWERS AND PRACTICE THE ABOVE QUIZ

Q1:ఈ క్రింది పదాలలో సరళపదం ఏది?

Answer:అరక

Q2:ఈ క్రింది పదాలలో సరళ పదం కానిది ఏది?

Answer:కాకర

Q3:ఈ క్రింది పదాలలో గుణింత పదం ఏది?

Answer:చీర

Q4:ఒక హల్లుకు అదే హల్లు ఒత్తుగా వస్తే ఏమంటారు?

Answer:ద్విత్వం

Q5:ఈ క్రింది వాటిలో ద్విత్వాక్షర పదం ఏది?

Answer:అక్క

Q6:ఈ క్రింది వాటిలో ద్విత్వాక్షర పదం కానిది ఏది?

Answer:భక్తి

Q7:ఒక హల్లుకు వేరే హల్లు ఒత్తుగా వస్తే దానిని ఏమంటారు?

Answer:సంయుక్తాక్షరం

Q8:ఈ క్రింది పదాలలో ప్రాస పదాలు కానివి?

Answer:సైదులు-మెరుపు

Q9:ఏ క్రింది వాటిలో ప్రాస పదాలు...?

Answer:పైవన్నీ

Q10:ఈ క్రింది ఏక వచన బహువచన పదాలలో సరియైనవి ఏవి?

Answer:పైవన్నీ

Q11:పొర, సిరి పదాలకు బహువచనాలు వరుసగా...?

Answer:పొరలు- సిరులు

Q12:పద్యాలలో, ప్రాచీన గ్రంథాలలో మాత్రమే కనిపించేది?

Answer:c

Q13:ౘ , ౙ ,ఱ అనే అక్షరాలకు బదులుగా ప్రస్తుతం రాసే అక్షరాలు ?

Answer:చ,జ,ర

Q14:ఈ క్రింది పదాలలో అచ్చుతో మొదలయ్యే పదము?

Answer:ఒగ్గు కథ

Q15:ఈ క్రింది పదాలలో హల్లుతో మొదలయ్యే పదం ఏది?

Answer:కవులు

Q16:ఈ క్రింది పదాలలో సంయుక్తాక్షర పదం ఏది?

Answer:ఉత్సవం

Q17:ఈ క్రింది పదాలలో ద్విత్వాక్షర పదం ఏది?

Answer:అమ్మ

Q18:పరమానందయ్య శిష్యులు ఎంతమంది?

Answer:12 మంది

Q19:ఈ క్రింది వానిలో తప్పుగా ఉన్న వాక్యం ఏది?

Answer:వాగు పగబట్టి శిష్యులలో ఒకరిని మింగింది.

Q20:ఈ క్రింది బహువచన ఏక వచన పదాలలో సరియైనవి?

Answer:పైవన్నీ

Comments
Hello Thanks for comment. we will resolve your doubt / question as soon as possible.

-Advertisement-