Good Try!
You Got out of answers correct!
That's
READ THESE QUESTION AND ANSWERS AND PRACTICE THE ABOVE QUIZ
Q1:రామకృష్ణ పరమహంస అసలు పేరు ఏమిటి?
Answer:గదాధర్ ఛటోపాధ్యాయ
Q2:బ్రిటిష్ ప్రభుత్వం ఆగస్టు ఆఫర్ ను ఏ సంవత్సరంలో జారీ చేసింది?
Answer:1940
Q3:భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికైనటువంటి మొదటి ముస్లిం నాయకుడు ఎవరు?
Answer:బద్రుద్దీన్ త్యాబ్జి
Q4:1921 వ సంవత్సరంలో మోప్లా తిరుగుబాటు ఎక్కడ జరిగింది?
Answer:మలబారు తీరం
Q5:జ్యోతిరావు పూలే గారు స్థాపించినటువంటి సుప్రసిద్ధ సంస్థ ఏది?
Answer:సత్యశోధక్ సమాజం
Q6:పండిత రమాబాయి స్థాపించినటువంటి "శారదా సదన్" దేనికి సంబంధించినది?
Answer:వితంతువుల పాఠశాల
Q7:సతీ నిషేధంపై చట్టం చేయబడిన సంవత్సరం ఏది?
Answer:1829 డిసెంబర్ 4
Q8:ఉప్పు సత్యాగ్రహాన్ని మహాత్మా గాంధీజీ ఎక్కడ ప్రారంభించారు?
Answer:సబర్మతి
Q9:ఆర్య సమాజాన్ని స్థాపించినటువంటి సంఘసంస్కర్త ఎవరు?
Answer:స్వామి దయానంద సరస్వతి
Q10:"మూలశంకర్" అనే పేరు ఎవరి యొక్క అసలు పేరు?
Answer:స్వామి దయానంద సరస్వతి
Q11:1867 బొంబాయిలో ప్రార్థనా సమాజాన్ని స్థాపించిన వారు ఎవరు?
Answer:ఆత్మారాం పాండురంగ
Q12:భారతదేశంలో ద్వంద ప్రభుత్వ వ్యవస్థను ప్రవేశపెట్టిన గవర్నర్ జనరల్ ఎవరు?
Answer:రాబర్ట్ క్లైవ్
Q13:బెంగాలీ గద్య పితామహునిగా పరిగణించబడినది ఎవరు?
Answer:ఈశ్వరచంద్ర విద్యాసాగర్
Q14:"ఒకే జాతి ఒకే దైవం ఒకే మతం అందరికీ" అని ప్రబోధించినది ఎవరు?
Answer:నారాయణ గురు
Q15:మహాత్మా గాంధీ యొక్క రాజకీయ గురువు ఎవరు?
Answer:గోఖలే
Q16:జలియన్వాలాబాగ్ ఊచ కోతకు నిరసనగా బ్రిటిష్ ప్రభుత్వం తనకు ప్రసాదించిన నైట్ హుడ్ బిరుదును తెగించిన వారు ఎవరు?
Answer:రవీంద్రనాథ్ ఠాగూర్
Q17:బార్డోలి సత్యాగ్రహ ఉద్యమం నడిపించిన నాయకుడు ఎవరు?
Answer:సర్దార్ వల్లభాయ్ పటేల్
Q18:రామ్మోహన్ రాయ్ కు "రాజా" అనే బిరుదు ఇచ్చిన మొగలాయి చక్రవర్తి ఎవరు?
Answer:రెండవ అక్బర్
Q19:ఆర్య సమాజం నా తల్లి ,వైదిక ధర్మం నా తండ్రి అని పలికినది ఎవరు?
Answer:లాలజపతిరాయ్
Q20:హితకారిణి సమాజాన్ని స్థాపించిన వారు ఎవరు?
Answer:కందుకూరి వీరేశలింగం
No comments
Hello Thanks for comment. we will resolve your doubt / question as soon as possible.