Indian History bit bank in Telugu | Indian History Imp questions Part-1
indian history bits in telugu,history bits in telugu,indian history in telugu,indian history classes in telugu,modern indian history important mcqs in
by
SCHOOLS VISION
Q1: రామకృష్ణ పరమహంస అసలు పేరు ఏమిటి?
➊ గంగాధరుడు
➋ రామచటర్జీ
➌ గదాధర్ ఛటోపాధ్యాయ
➍ యుగంధరాచార్యుడు
➋ రామచటర్జీ
➌ గదాధర్ ఛటోపాధ్యాయ
➍ యుగంధరాచార్యుడు
Correct answer: గదాధర్ ఛటోపాధ్యాయ
Q2: బ్రిటిష్ ప్రభుత్వం ఆగస్టు ఆఫర్ ను ఏ సంవత్సరంలో జారీ చేసింది?
➊ 1940
➋ 1945
➌ 1947
➍ 1942
➋ 1945
➌ 1947
➍ 1942
Correct answer: 1940
Q3: భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికైనటువంటి మొదటి ముస్లిం నాయకుడు ఎవరు?
➊ ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్
➋ మౌలానా అబుల్ కలాం ఆజాద్
➌ బద్రుద్దీన్ త్యాబ్జి
➍ మోయిన్ ఖాన్
➋ మౌలానా అబుల్ కలాం ఆజాద్
➌ బద్రుద్దీన్ త్యాబ్జి
➍ మోయిన్ ఖాన్
Correct answer: బద్రుద్దీన్ త్యాబ్జి
Q4: 1921 వ సంవత్సరంలో మోప్లా తిరుగుబాటు ఎక్కడ జరిగింది?
➊ తెలంగాణ
➋ ఒరిస్సా
➌ మలబారు తీరం
➍ విదర్భ ప్రాంతం
➋ ఒరిస్సా
➌ మలబారు తీరం
➍ విదర్భ ప్రాంతం
Correct answer: మలబారు తీరం
Q5: జ్యోతిరావు పూలే గారు స్థాపించినటువంటి సుప్రసిద్ధ సంస్థ ఏది?
➊ బ్రహ్మ సమాజం
➋ సత్యశోధక్ సమాజం
➌ ఆర్య సమాజం
➍ సత్యస్థాపన సమాజం
➋ సత్యశోధక్ సమాజం
➌ ఆర్య సమాజం
➍ సత్యస్థాపన సమాజం
Correct answer: సత్యశోధక్ సమాజం
Q6: పండిత రమాబాయి స్థాపించినటువంటి "శారదా సదన్" దేనికి సంబంధించినది?
➊ వితంతువుల పాఠశాల
➋ బడి బయట పిల్లల పాఠశాల
➌ బాల కార్మికుల పాఠశాల
➍ వృద్ధుల కొరకు పాఠశాల
➋ బడి బయట పిల్లల పాఠశాల
➌ బాల కార్మికుల పాఠశాల
➍ వృద్ధుల కొరకు పాఠశాల
Correct answer: వితంతువుల పాఠశాల
Q7: సతీ నిషేధంపై చట్టం చేయబడిన సంవత్సరం ఏది?
➊ 1830 జనవరి 16
➋ 1830 జనవరి 26
➌ 1829 డిసెంబర్ 14
➍ 1829 డిసెంబర్ 4
➋ 1830 జనవరి 26
➌ 1829 డిసెంబర్ 14
➍ 1829 డిసెంబర్ 4
Correct answer: 1829 డిసెంబర్ 4
Q8: ఉప్పు సత్యాగ్రహాన్ని మహాత్మా గాంధీజీ ఎక్కడ ప్రారంభించారు?
➊ సేవా గ్రామ్
➋ నందిగ్రామ్
➌ సబర్మతి
➍ దండి
➋ నందిగ్రామ్
➌ సబర్మతి
➍ దండి
Correct answer: సబర్మతి
Q9: ఆర్య సమాజాన్ని స్థాపించినటువంటి సంఘసంస్కర్త ఎవరు?
➊ ఈశ్వరచంద్ర విద్యాసాగర్
➋ స్వామి దయానంద సరస్వతి
➌ రాజారాం మోహన్ రాయ్
➍ మహాత్మా గాంధీజీ
➋ స్వామి దయానంద సరస్వతి
➌ రాజారాం మోహన్ రాయ్
➍ మహాత్మా గాంధీజీ
Correct answer: స్వామి దయానంద సరస్వతి
Q10: "మూలశంకర్" అనే పేరు ఎవరి యొక్క అసలు పేరు?
➊ ఆత్మారాం పాండురంగ
➋ వినోబాబవే
➌ ఈశ్వరచంద్ర విద్యాసాగర్
➍ యుగంధరాచార్యుడు
➋ వినోబాబవే
➌ ఈశ్వరచంద్ర విద్యాసాగర్
➍ యుగంధరాచార్యుడు
Correct answer: స్వామి దయానంద సరస్వతి
Q11: 1867 బొంబాయిలో ప్రార్థనా సమాజాన్ని స్థాపించిన వారు ఎవరు?
➊ ఆత్మారాం పాండురంగ
➋ దయానంద సరస్వతి
➌ రాజారాం మోహన్ రాయ్
➍ ఈశ్వరచంద్ర విద్యాసాగర్
➋ దయానంద సరస్వతి
➌ రాజారాం మోహన్ రాయ్
➍ ఈశ్వరచంద్ర విద్యాసాగర్
Correct answer: ఆత్మారాం పాండురంగ
Q12: భారతదేశంలో ద్వంద ప్రభుత్వ వ్యవస్థను ప్రవేశపెట్టిన గవర్నర్ జనరల్ ఎవరు?
➊ లార్డ్ వెల్లస్లీ
➋ రాబర్ట్ క్లైవ్
➌ లార్డ్ కారన్ వాలిస్
➍ వారన్ హేస్టింగ్స్
➋ రాబర్ట్ క్లైవ్
➌ లార్డ్ కారన్ వాలిస్
➍ వారన్ హేస్టింగ్స్
Correct answer: రాబర్ట్ క్లైవ్
Q13: బెంగాలీ గద్య పితామహునిగా పరిగణించబడినది ఎవరు?
➊ ఈశ్వరచంద్ర విద్యాసాగర్
➋ బాల గంగాధర్ తిలక్
➌ స్వామి దయానంద సరస్వతి
➍ రామకృష్ణ పరమహంస
➋ బాల గంగాధర్ తిలక్
➌ స్వామి దయానంద సరస్వతి
➍ రామకృష్ణ పరమహంస
Correct answer: ఈశ్వరచంద్ర విద్యాసాగర్
Q14: "ఒకే జాతి ఒకే దైవం ఒకే మతం అందరికీ" అని ప్రబోధించినది ఎవరు?
➊ నారాయణ గురు
➋ స్వామి దయానంద సరస్వతి
➌ జ్యోతిరావు పూలే
➍ రామకృష్ణ పరమహంస
➋ స్వామి దయానంద సరస్వతి
➌ జ్యోతిరావు పూలే
➍ రామకృష్ణ పరమహంస
Correct answer: నారాయణ గురు
Q15: మహాత్మా గాంధీ యొక్క రాజకీయ గురువు ఎవరు?
➊ రాజారాం మోహన్ రాయ్
➋ దాదాబాయి నౌరోజి
➌ గోఖలే
➍ గోవిందరనడే
➋ దాదాబాయి నౌరోజి
➌ గోఖలే
➍ గోవిందరనడే
Correct answer: గోఖలే
Q16: జలియన్వాలాబాగ్ ఊచ కోతకు నిరసనగా బ్రిటిష్ ప్రభుత్వం తనకు ప్రసాదించిన నైట్ హుడ్ బిరుదును తెగించిన వారు ఎవరు?
➊ చిత్తరంజన్ దాస్
➋ బాలగంగాధర్
➌ శంకర్ నాయక్
➍ రవీంద్రనాథ్ ఠాగూర్
➋ బాలగంగాధర్
➌ శంకర్ నాయక్
➍ రవీంద్రనాథ్ ఠాగూర్
Correct answer: రవీంద్రనాథ్ ఠాగూర్
Q17: బార్డోలి సత్యాగ్రహ ఉద్యమం నడిపించిన నాయకుడు ఎవరు?
➊ లాలాలజపతిరాయ్
➋ సర్దార్ వల్లభాయ్ పటేల్
➌ రాజా రామ్మోహన్ రాయ్
➍ మహాత్మా గాంధీ
➋ సర్దార్ వల్లభాయ్ పటేల్
➌ రాజా రామ్మోహన్ రాయ్
➍ మహాత్మా గాంధీ
Correct answer: సర్దార్ వల్లభాయ్ పటేల్
Q18: రామ్మోహన్ రాయ్ కు "రాజా" అనే బిరుదు ఇచ్చిన మొగలాయి చక్రవర్తి ఎవరు?
➊ మహాత్మా గాంధీ
➋ ఔరంగజేబు
➌ రెండవ అక్బర్
➍ మహమ్మద్ షా
➋ ఔరంగజేబు
➌ రెండవ అక్బర్
➍ మహమ్మద్ షా
Correct answer: రెండవ అక్బర్
Q19: ఆర్య సమాజం నా తల్లి ,వైదిక ధర్మం నా తండ్రి అని పలికినది ఎవరు?
➊ స్వామి శ్రద్ధానంద
➋ స్వామి దయానంద సరస్వతి
➌ లాలాలజపతిరాయ్
➍ మహాత్మా గాంధీ
➋ స్వామి దయానంద సరస్వతి
➌ లాలాలజపతిరాయ్
➍ మహాత్మా గాంధీ
Correct answer: లాలజపతిరాయ్
Q20: హితకారిణి సమాజాన్ని స్థాపించిన వారు ఎవరు?
➊ స్వామి దయానంద సరస్వతి
➋ రామకృష్ణ పరమహంస
➌ రాజా రామ్మోహన్ రాయ్
➍ కందుకూరి వీరేశలింగం
➋ రామకృష్ణ పరమహంస
➌ రాజా రామ్మోహన్ రాయ్
➍ కందుకూరి వీరేశలింగం
Correct answer: కందుకూరి వీరేశలింగం
Hello Thanks for comment. we will resolve your doubt / question as soon as possible.
User
Comment Poster
Good work
Reply to This Comment
Cc
Comment Poster
Super blog
User
Replied
Thank you
Reply to This Comment
Comments