Interesting facts in telugu | Unknown facts | Part 10
interesting facts in telugu, telugu unknown facts, Interesting questions in telugu
by
SCHOOLS VISION
Q1: ఏ పండు తింటే అందం పెరుగుతుంది?
➊ దానిమ్మ
➋ అరటిపండు
➌ ఫైన్ ఆపిల్
➍ సపోటా
Correct answer: దానిమ్మ
➋ అరటిపండు
➌ ఫైన్ ఆపిల్
➍ సపోటా
Correct answer: దానిమ్మ
దానిమ్మపండు తినడంవల్ల మొఖానికి గ్లో వచ్చి అందంగా కనిపిస్తారు.
Q2: ఐరోపా ప్రజలకు ప్రధాన ఆహారం ఏది?
➊ చేపలు
➋ బార్లీ
➌ జొన్నలు
➍ వరి
Correct answer: చేపలు
➋ బార్లీ
➌ జొన్నలు
➍ వరి
Correct answer: చేపలు
ఐరోపా ప్రజలకు ప్రధాన ఆహారం చేపలు.కాబట్టి చేపలవేట యూరప్ లో ప్రధాన పరిశ్రమ.
Q3: అగ్గి పెట్టెలో పట్టే చీరను నేసిన తెలంగాణ కార్మికుడు ఎవరు?
➊ పరంధాములు
➋ గజం గోవర్ధన్
➌ కడార్ల రామయ్య
➍ రామరాజు
Correct answer: పరంధాములు
➋ గజం గోవర్ధన్
➌ కడార్ల రామయ్య
➍ రామరాజు
Correct answer: పరంధాములు
అగ్గి పెట్టె లో పెట్టే చీరను నేసిన తెలంగాణ నేత కార్మికుడు పరంధాములు.
Q4: భారతరత్న అవార్డు అందుకున్న తొలి క్రీడాకారుడు ఎవరు?
➊ సచిన్ టెండూల్కర్
➋ ధోనీ
➌ విరాట్ కోహ్లీ
➍ రోహిత్ శర్మ
Correct answer: సచిన్ టెండూల్కర్
➋ ధోనీ
➌ విరాట్ కోహ్లీ
➍ రోహిత్ శర్మ
Correct answer: సచిన్ టెండూల్కర్
భారతరత్న అందుకున్న తొలి క్రీడాకారుడు సచిన్ టెండూల్కర్.
Q5: వడ దెబ్బ తగిలినప్పుడు ఏవి తీసుకోవాలి?
➊ ఎలక్ట్రాల్
➋ నిమ్మకాయ నీళ్లు
➌ చక్కెర నీళ్ళు
➍ మజ్జిగ
Correct answer: ఎలక్ట్రాల్
➋ నిమ్మకాయ నీళ్లు
➌ చక్కెర నీళ్ళు
➍ మజ్జిగ
Correct answer: ఎలక్ట్రాల్
వడ దెబ్బ తగిలినప్పుడు ఎలెక్ట్రాల్ లేదా ORS తీసుకోవాలి,ఎందుకంటే ఇది వడదెబ్బ తగిలనప్పుడు మనలో శక్తి నషించకుండ చూస్తుంది.
Q6: వర్షపాతాన్ని కొలిచే పరికరాన్ని ఏమంటారు?
➊ వర్ష మాపకం
➋ బారో మీటర్
➌ రేన్ మీటర్
➍ కేలోరి మీటర్
Correct answer: వర్ష మాపకం
➋ బారో మీటర్
➌ రేన్ మీటర్
➍ కేలోరి మీటర్
Correct answer: వర్ష మాపకం
వర్షపాతాన్ని కొలిచే పరికరాన్ని వర్షమాపకం అని అంటారు.వర్షపాతాన్ని సెంటి మీటర్లలో కొలుస్తారు.దీనిని ఇంగ్లీష్ లో రేయిన్ గేజ్ అంటాము.
Q7: వర్షాకాలంలో గాలి ఏ దిశ నుండి వీస్తుంది?
➊ నైరుతి
➋ ఈశాన్యం
➌ ఆగ్నేయం
➍ వాయవ్యం
Correct answer: నైరుతి
➋ ఈశాన్యం
➌ ఆగ్నేయం
➍ వాయవ్యం
Correct answer: నైరుతి
వర్షాకాలంలో గాలి నైరుతి దిశ నుండి వీస్తుంది.
Q8: కాంతి కిరణాలు చంద్రుడి నుండి భూమిని చేరడానికి పట్టే కాలం ఎంత?
➊ 1 సెకను
➋ 2 సెకన్లు
➌ 3 సెకన్లు
➍ 8 సెకన్లు
Correct answer: 1 సెకను
➋ 2 సెకన్లు
➌ 3 సెకన్లు
➍ 8 సెకన్లు
Correct answer: 1 సెకను
కాంతి కిరణాలు చంద్రుడి నుండి భూమిని చేరడానికి పట్టే కాలం ఒక సెకను.
Q9: క్రింది వానిలో చైల్డ్ హెల్ప్ లైన్ నంబర్ ఏది?
➊ 1098
➋ 1089
➌ 1047
➍ 1029
Correct answer: 1098
➋ 1089
➌ 1047
➍ 1029
Correct answer: 1098
చైల్డ్ హెల్ప్ లైన్ నంబర్ 1098.ఇది పిల్లల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన చైల్డ్ లైన్ హెల్ప్ లైన్ నంబర్.
Q10: ఫలక్ నామను ఎవరు నిర్మించారు?
➊ సర్ వికార్ ఉల్ ఉమ్ర
➋ సోమనాద్రి
➌ ప్రతాపరుద్రుడు
➍ సపోటా
Correct answer: సర్ వికార్ ఉల్ ఉమ్ర
➋ సోమనాద్రి
➌ ప్రతాపరుద్రుడు
➍ సపోటా
Correct answer: సర్ వికార్ ఉల్ ఉమ్ర
ఫలక్ నామాను సర్ వికార్ ఉల్ ఉమ్రా నిర్మించారు.
Q11: గాయం అయినప్పుడు కట్టు కట్టడానికి వాడే బట్ట ఏది?
➊ గాజ్ (gauze)
➋ కాటన్ బట్ట
➌ పాలిస్టర్ బట్ట
➍ బ్యాండేజ్
Correct answer: గాజ్ (gauze)
➋ కాటన్ బట్ట
➌ పాలిస్టర్ బట్ట
➍ బ్యాండేజ్
Correct answer: గాజ్ (gauze)
గాయం అయినప్పుడు కట్టు కట్టడానికి వాడే బట్ట గాజ్ గుడ్డ.
Q12: గొల్లభామ చీరలను ప్రధానంగా ఎక్కడ తయారు చేస్తారు?
➊ సిద్ది పేట
➋ ఖమ్మం
➌ గద్వాల్
➍ పోచం పల్లి
Correct answer: సిద్ది పేట
➋ ఖమ్మం
➌ గద్వాల్
➍ పోచం పల్లి
Correct answer: సిద్ది పేట
సిద్దిపేట లో గొల్లభామ చీరలను ప్రధానంగా తయారుచేస్తారు.
Q13: ఉప్పు తగిలితే చనిపోయే జీవి ఏది?
➊ జలగ
➋ బల్లి
➌ పాము
➍ బొద్దింక
Correct answer: జలగ
➋ బల్లి
➌ పాము
➍ బొద్దింక
Correct answer: జలగ
జలగ ఉప్పు తాకితే చనిపోతుంది.
Q14: 1k అంటే ఎంత?
➊ 1000 (ఒక వేయి)
➋ 100 (వంద)
➌ 10000 (పదివేలు)
➍ 1,00,000 (ఒక లక్ష)
Correct answer: 1000 (ఒక వేయి)
➋ 100 (వంద)
➌ 10000 (పదివేలు)
➍ 1,00,000 (ఒక లక్ష)
Correct answer: 1000 (ఒక వేయి)
ఆంగ్ల సంఖ్యామానం ప్రకారం 1k అంటే ఒక వెయ్యి అని అర్థం.
Q15: తలలో గుండెను కలిగి ఉండే జీవి ఏది?
➊ రొయ్య
➋ తిమింగలం
➌ చేప
➍ తేలు
Correct answer: రొయ్య
➋ తిమింగలం
➌ చేప
➍ తేలు
Correct answer: రొయ్య
రొయ్య తలలో గుండెను కలిగి ఉంటుంది.
Q16: భూకంపాల దేశం అని ఏదేశాన్ని పిలుస్తారు?
➊ జపాన్
➋ టర్కీ
➌ సిరియా
➍ నేపాల్
Correct answer: జపాన్
➋ టర్కీ
➌ సిరియా
➍ నేపాల్
Correct answer: జపాన్
జపాన్ ను భూకంపాల దేశం అని అంటారు. ఎందుకంటే జపాన్ ఫసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ లో ఉంది. అందువల్ల ఎక్కువగా భూకంపాలు జపాన్ లో వస్తాయి.
Q17: పూర్వం కాలింగ రాజ్యం అని ఏ రాష్ట్రాన్ని పిలిచేవారు?
➊ ఒడిశా
➋ ఉత్తరప్రదేశ్
➌ మహారాష్ట్ర
➍ తెలంగాణ
Correct answer: ఒడిశా
➋ ఉత్తరప్రదేశ్
➌ మహారాష్ట్ర
➍ తెలంగాణ
Correct answer: ఒడిశా
-
Q18: ప్రసిద్ది చెందిన పండరినాథ దేవాలయం ఏ రాష్ట్రంలో ఉంది?
➊ మహారాష్ట్ర
➋ ఆంధ్రప్రదేశ్
➌ ఉత్తరప్రదేశ్
➍ పశ్చిమ బెంగాళ్
Correct answer: మహారాష్ట్ర
➋ ఆంధ్రప్రదేశ్
➌ ఉత్తరప్రదేశ్
➍ పశ్చిమ బెంగాళ్
Correct answer: మహారాష్ట్ర
Q20: మన రక్తాన్ని శుద్ధిచేసే ఆకుకూర ఏది?
➊ పుదీనా
➋ కొత్తిమీర
➌ పాలకూర
➍ మెంతికూర
Correct answer: పుదీనా
➋ కొత్తిమీర
➌ పాలకూర
➍ మెంతికూర
Correct answer: పుదీనా
పుదీనా రక్తాన్ని శుద్దిచేయడమే కాకుండా నోటి సమస్యలను మరియు జీర్ణ సమస్యలను కూడా తగ్గిస్తుంది.
Hello Thanks for comment. we will resolve your doubt / question as soon as possible.
Comments