Interesting facts in telugu | Unknown facts | Part 9
interesting facts in telugu, telugu unknown facts, Interesting questions in telugu
by
SCHOOLS VISION
Q1: పాములు వేటి ద్వారా అలికిడిని, ధ్వనిని గుర్తిస్తాయి?
➊ చర్మం ద్వారా
➋ కళ్ళ ద్వారా
➌ చెవుల ద్వారా
➍ ముక్కు ద్వారా
Correct answer: చర్మం ద్వారా
➋ కళ్ళ ద్వారా
➌ చెవుల ద్వారా
➍ ముక్కు ద్వారా
Correct answer: చర్మం ద్వారా
పాములు చర్మం ద్వారా అలికిడిని,ధ్వనిని గుర్తిస్తాయి.
Q2: అమ్మ , నాన్న పిల్లలు మాత్రమే ఉన్న కుటుంబాలను ఏమని పిలుస్తారు?
➊ వ్యష్టి కుటుంబం
➋ ఉమ్మడి కుటుంబం
➌ సమిష్టి కుటుంబం
➍ చిన్న కుటుంబం
Correct answer: వ్యష్టి కుటుంబం
➋ ఉమ్మడి కుటుంబం
➌ సమిష్టి కుటుంబం
➍ చిన్న కుటుంబం
Correct answer: వ్యష్టి కుటుంబం
ఆమ్మ, నాన్న పిల్లలు మాత్రమే ఉన్న కుటుంబాలను వ్యష్టి కుటుంబం అని అంటారు.
Q3: ఉదయ సముద్రం అని ఏ చెరువును పిలుస్తారు?
➊ పానగల్లు చెరువు
➋ రామప్ప చెరువు
➌ హుస్సేన్ సాగర్
➍ కాకతీయ చెరువు
Correct answer: పానగల్లు చెరువు
➋ రామప్ప చెరువు
➌ హుస్సేన్ సాగర్
➍ కాకతీయ చెరువు
Correct answer: పానగల్లు చెరువు
పానగల్లు చెరువును ఉదయ సముద్రం అని పిలుస్తారు.ఇది నల్గొండ జిల్లాలో ఉంది.
Q4: కొకనా బీచ్ ఏ దేశం లో ఉంది?
➊ బ్రెజిల్
➋ రష్యా
➌ లిబియా
➍ అమెరికా
Correct answer: బ్రెజిల్
➋ రష్యా
➌ లిబియా
➍ అమెరికా
Correct answer: బ్రెజిల్
కొకనా బీచ్ బ్రెజిల్ దేశంలో ఉంది.బ్రెజిల్ దక్షిణ అమెరికా ఖండంలో ఉంది.
Q5: గుజరాత్ రాష్ట్ర రాజధాని ఏది?
➊ గాంధీనగర్
➋ జైపూర్
➌ రాయిపూర్
➍ లక్నో
Correct answer: గాంధీనగర్
➋ జైపూర్
➌ రాయిపూర్
➍ లక్నో
Correct answer: గాంధీనగర్
గుజరాత్ రాష్ట్ర రాజధాని గాంధీనగర్.
Q6: భూమి మీద ఎత్తును ఎక్కడి నుండి కొలుస్తారు?
➊ సముద్ర మట్టం నుండి
➋ సముద్ర అడుగు భాగం నుండి
➌ సముద్ర పైభాగం నుండి
➍ సముద్రం ఒడ్డు నుండి
Correct answer: సముద్ర మట్టం నుండి
➋ సముద్ర అడుగు భాగం నుండి
➌ సముద్ర పైభాగం నుండి
➍ సముద్రం ఒడ్డు నుండి
Correct answer: సముద్ర మట్టం నుండి
భూమి మీద ఎత్తును సముద్ర మట్టం నుండి కొలుస్తారు.ఎందుకంటే ప్రపంచంలోని అన్ని ప్రాంతాల్లో సముద్ర మట్టం దాదాపు సమానంగా ఉంటాయి ఎందుకంటే ప్రపంచంలోని సముద్రాలన్ని ఒకదానితో ఒకటి కలిసి ఉంటాయి.
Q7: భారత దేశంలో ఎంత శాతం మంది హిందువులు ఉన్నారు?
➊ 80%
➋ 60%
➌ 50%
➍ 30%
Correct answer: 80%
➋ 60%
➌ 50%
➍ 30%
Correct answer: 80%
భారత దేశంలో 80% మంది హిందువులు ఉన్నారు,13%మంది ముస్లింలు,2%మంది క్రైస్తవులు ,5%ఇతరులు ఉన్నారు.
Q8: భారత దేశంలో మొత్తం ఎన్ని భాషలు ఉన్నాయి?
➊ 1652
➋ 1600
➌ 1657
➍ 1500
Correct answer: 1652
➋ 1600
➌ 1657
➍ 1500
Correct answer: 1652
భారత దేశంలో మొత్తం 1652 భాషలు ఉన్నాయి,అందులో మన దేశ రాజ్యాంగంలో గుర్తించ బడిన భాషలు 22 ఉన్నాయి.
Q9: ఆసియాలో మొట్ట మొదటి సైఫాన్ సిస్టమ్ గల చెరువు ఏది?
➊ సరళా సాగర్
➋ శ్రీరామ్ సాగర్
➌ హుస్సేన్ సాగర్
➍ ఉస్మాన్ సాగర్
Correct answer: సరళా సాగర్
➋ శ్రీరామ్ సాగర్
➌ హుస్సేన్ సాగర్
➍ ఉస్మాన్ సాగర్
Correct answer: సరళా సాగర్
ఆసియాలో మొట్ట మొదటి సైఫాన్ సిస్టమ్ గల చెరువు సరళా సాగర్ చెరువు,ఇది వనపర్తి లో ఉంది,దీనిని రాజా రామేశ్వర రావుగారు తన తల్లి సరళా దేవి పేరు మీద సరళ సాగర్ చెరువును నిర్మించాడు.చెరువులు నిండినపుడు గేట్లు వాటంతట అవే తెరుచుకుంటాయి దీనినే సైఫాన్ సిస్టమ్ అంటారు.
Q10: రాచకొండ కోటను ఎవరు నిర్మించారు?
➊ రేచర్ల సింగమనాయుడు
➋ రేచర్ల పద్మనాయుడు
➌ ప్రతాపరుద్రుడు
➍ ముక్కు ద్వారా
Correct answer: రేచర్ల సింగమనాయుడు
➋ రేచర్ల పద్మనాయుడు
➌ ప్రతాపరుద్రుడు
➍ ముక్కు ద్వారా
Correct answer: రేచర్ల సింగమనాయుడు
రాచకొండ కోటను రేచర్ల సింగామనాయుడు నిర్మించాడు.
Q11: క్రింది వానిలో గోబర్ గ్యాస్ దేనితో తయారుచేస్తారు?
➊ పేడ
➋ బొగ్గు
➌ పెట్రోలు
➍ డీజిల్
Correct answer: పేడ
➋ బొగ్గు
➌ పెట్రోలు
➍ డీజిల్
Correct answer: పేడ
గోబర్ గ్యాస్ పేడ తయారు చేస్తారు.
Q12: మన దేశంలో సౌరశక్తిని ఎక్కువగా ఉపయోగించే రాష్ట్రం ఏది?
➊ గుజరాత్
➋ రాజస్థాన్
➌ అస్సాం
➍ బీహార్
Correct answer: గుజరాత్
➋ రాజస్థాన్
➌ అస్సాం
➍ బీహార్
Correct answer: గుజరాత్
మన దేశంలో సౌరశక్తిని ఎక్కువగా ఉపయోగించే రాష్ట్రం గుజరాత్.
Q13: కోళ్ళు అవసరాన్ని బట్టి ఎన్ని రకాల శబ్దాలను చేయగలవు?
➊ 30
➋ 20
➌ 40
➍ 50
Correct answer: 30
➋ 20
➌ 40
➍ 50
Correct answer: 30
కోళ్ళు అవసరాన్ని బట్టి 30 రకాల శబ్దాలను చేయగలవు.
Q14: ఏ విటమిన్ లోపం వల్ల రక్తం గడ్డకట్టడం ఆగదు?
➊ విటమిన్ కె
➋ విటమిన్ సి
➌ విటమిన్ బి
➍ విటమిన్ డి
Correct answer: విటమిన్ కె
➋ విటమిన్ సి
➌ విటమిన్ బి
➍ విటమిన్ డి
Correct answer: విటమిన్ కె
విటమిన్ కె లోపం వల్ల రక్తం గడ్డకట్టడం ఆగదు.
Q15: సమానమైన ఎత్తు గల ప్రాంతాలను కలుపుతూ గీసే రేఖను ఏమంటారు ?
➊ కాంటూరు
➋ మీన్ సీ లెవెల్
➌ భూమధ్య రేఖలు
➍ ఏది కాదు
Correct answer: కాంటూరు
➋ మీన్ సీ లెవెల్
➌ భూమధ్య రేఖలు
➍ ఏది కాదు
Correct answer: కాంటూరు
సమానమైన ఎత్తు గల ప్రాంతాలను కలుపుతూ గీసే రేఖను కాంటూరు లేదా సమతల రేఖ అంటారు.
Q16: రత్నగర్భ అని ఏరాష్ట్రాన్ని పిలుస్తారు?
➊ తెలంగాణ
➋ ఆంధ్రప్రదేశ్
➌ తమిళనాడు
➍ ఉత్తరాఖండ్
Correct answer: తెలంగాణ
➋ ఆంధ్రప్రదేశ్
➌ తమిళనాడు
➍ ఉత్తరాఖండ్
Correct answer: తెలంగాణ
తెలంగాణాను రత్నగర్భ అని పిలుస్తారు.
Q17: రక్తం పెరగాలంటే వేటిని తినాలి?
➊ బీట్రూట్
➋ అరటిపండు
➌ నిమ్మపండు
➍ కొప్పడి పండు
Correct answer: బీట్రూట్
➋ అరటిపండు
➌ నిమ్మపండు
➍ కొప్పడి పండు
Correct answer: బీట్రూట్
బీట్రూట్ లను తరచుగా తినడం వల్ల రక్తం వృద్ధి చెందుతుంది.
Q18: కోకిల ఏ రాష్ట్రానికి రాష్ట్ర పక్షి?
➊ జార్ఖండ్
➋ Kerala
➌ రాజస్థాన్
➍ కర్ణాటక
Correct answer: జార్ఖండ్
➋ Kerala
➌ రాజస్థాన్
➍ కర్ణాటక
Correct answer: జార్ఖండ్
కోకిల జార్ఖండ్ రాష్ట్ర పక్షి.
Q19: ముఖ సౌందర్య అధ్యయనాన్ని ఏమంటారు?
➊ కాలాలజి
➋ రైనాలజి
➌ ఆస్త్రియాలజి
➍ ఓటాలజి
Correct answer: కాలాలజి
➋ రైనాలజి
➌ ఆస్త్రియాలజి
➍ ఓటాలజి
Correct answer: కాలాలజి
ముఖ సౌందర్య అధ్యయనాన్ని కాలాలజి అని అంటారు.
Q20: అన్నం తిన్న తరువాత పడుకుంటే ఏమవుతుంది?
➊ గ్యాస్ ట్రబుల్ వస్తుంది.
➋ బరువు పెరుగుతారు
➌ మోకాళ్ళ నొప్పులు వస్తాయి
➍ అందం పెరుగుతుంది
Correct answer: గ్యాస్ ట్రబుల్ వస్తుంది.
➋ బరువు పెరుగుతారు
➌ మోకాళ్ళ నొప్పులు వస్తాయి
➍ అందం పెరుగుతుంది
Correct answer: గ్యాస్ ట్రబుల్ వస్తుంది.
భోజనం చేసిన వెంటనే పడుకుంటే ఆహారం సరిగ్గా జీర్ణం అవ్వక గ్యాస్ర్టిక్ ట్రబుల్ తోపాటు ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశాలుంటాయి. మాములుగా భోజనం చేసిన వెంటనే ఎవరికైనా నిద్ర వస్తుంది. మరీ ఎక్కవగా నిద్ర వస్తుంటే.. 15 నుంచి 20 నిముషాల కంటే ఎక్కువగా పడుకోకూడదు.
Hello Thanks for comment. we will resolve your doubt / question as soon as possible.
Comments