-Advertisement-

Class 4 EVS Bit bank | 4th Class EVS Bitbank in TELUGU| PART 5

SCHOOLS VISION

Class 4 EVS Bit bank | 4th Class EVS Bitbank in TELUGU| PART 5

Q1: మొక్కలకుండే ఆకుల్ని తెంపివేస్తే ఏం జరుగుతుంది?

➊ కాండం పెరుగుతుంది
➋ మొక్క పెరుగుతుంది
➌ పూత బాగా వస్తుంది
➍ మొక్క సరిగా పెరగదు

Correct answer: మొక్క సరిగా పెరగదు
మొక్క యొక్క ఆకులను తెంపి వేయరాదు ఎందుకంటే ఎంత ఎక్కువ ఆకులు ఉంటే మొక్క అంత ఎక్కువ ఆహారాన్ని తయారు చేసుకుంటుంది.

Q2: మొక్కల్లో విత్తనాలకు మూలం ఏది?

➊ వేరు
➋ పండు
➌ పువ్వు
➍ ఆకు

Correct answer: పువ్వు
మొక్కల్లో విత్తనాలకు మూలమైంది పువ్వు.

Q3: ఈ క్రింది వానిలో అతిపెద్ద పుష్పము ఏది?

➊ రఫ్లీషియా
➋ ఫ్యాసిఫ్లోరా
➌ బాటిల్ బ్రష్
➍ బర్డ్ ఆఫ్ ఫ్యారడైస్

Correct answer: రఫ్లీషియా
ప్రపంచంలోకెల్లా అతిపెద్ద పుష్పము రఫ్లీషియా.

class 4 evs telugu medium

Q4: కుళ్ళిన మాంసం వాసననిచ్చే పుష్పం ఏది?

➊ ఫ్యాసిఫ్లోరా
➋ బాటిల్ బ్రష్
➌ బర్డ్ ఆఫ్ ఫ్యారడైస్
➍ రఫ్లిషియా

Correct answer: రఫ్లిషియా
రఫ్లిషియా. ఇది కుళ్ళిన మాంసం వాసననిస్తుంది.

Q5: రఫ్లిషియా పువ్వు యొక్క వాసన ఎంత దూరం వరకు వ్యాపిస్తుంది

➊ ఒక కిలోమీటర్
➋ రెండు కిలోమీటర్లు
➌ మూడు కిలోమీటర్లు
➍ నాలుగు కిలోమీటర్లు

Correct answer: రెండు కిలోమీటర్లు
రఫ్లిషియా పువ్వు యొక్క వాసన రెండు కిలోమీటర్ల దూరం వరకు వ్యాపిస్తుంది

Q6: రఫ్లిషియా పువ్వు యొక్క బరువు ఎంత

➊ 7 నుంచి 10 కిలోలు
➋ 10 నుంచి 20 కిలోలు
➌ 20 నుంచి 30 కిలోలు
➍ 40 కిలోలు

Correct answer: 7 నుంచి 10 కిలోలు
రఫ్లేషియా యొక్క బరువు ఏడు నుంచి పది కిలోలు ఉంటుంది.

Q7: ఈ క్రింది వానిలో పువ్వు కానిది?

➊ ఫ్యాసిఫ్లోరా
➋ బాటిల్ బ్రష్
➌ బర్డ్ ఆఫ్ ఫ్యారడైస్
➍ కాక్టస్

Correct answer: కాక్టస్
కాక్టస్ అనేది ఎడారి మొక్క మిగిలినవన్నీ పువ్వులే.

Q8: ఈ క్రింది చెట్టు విత్తనం చిన్నదిగా ఉంటుంది?

➊ మర్రి
➋ కొబ్బరి
➌ ఆముదం
➍ దానిమ్మ

Correct answer: మర్రి
మర్రి యొక్క విత్తనం చిన్నదిగా ఉంటుంది.

Q9: విత్తనాలు మొలకెత్తడానికి అవసరమైనవి?

➊ గాలి
➋ నీరు
➌ ఉష్ణోగ్రత
➍ గాలి, నీరు మరియు ఉష్ణోగ్రత

Correct answer: గాలి, నీరు మరియు ఉష్ణోగ్రత
గింజలు లేదా విత్తనాలు మొలకెత్తడానికి గాలి నీరు మరియు ఉష్ణోగ్రత చాలా అవసరము.

Q10: పెంకుతో కూడిన విత్తనం ఏ చెట్టుకు ఉంటుంది?

➊ చిక్కుడు
➋ బంతి
➌ ఆముదం
➍ మొక్క సరిగా పెరగదు

Correct answer: ఆముదం
ఆముదం చెట్టుకు పెంకుతో కూడిన విత్తనం దొరుకుతుంది.

Q11: ఈ క్రింది వానిలో పెద్ద విత్తనం గల చెట్టు?

➊ తాటి
➋ ఈత
➌ కొబ్బరి
➍ అరటి.

Correct answer: కొబ్బరి
కొబ్బరికాయ అనేది పెద్ద విత్తనం అవుతుంది.

Q12: ఈ క్రింది వాటిలో మెత్తని విత్తనానికి ఉదాహరణ ఏది?

➊ బీర
➋ నువ్వులు
➌ చిక్కుడు
➍ గులాబి

Correct answer: నువ్వులు
మెత్తని విత్తనాలకు ఉదాహరణ నువ్వులు.

Q13: ఈ క్రింది వానిలో రైతు మిత్రుడు ఎవరు?

➊ వాన పాము
➋ ఎలుక
➌ చిలుక
➍ గద్ద

Correct answer: వాన పాము
వానపామును రైతు మిత్రుడు అంటారు. ఇది రైతులకు ఉపయోగపడుతుంది .పంటలు పండడంలో ఉపయోగపడుతుంది.

Q14: వయ్యారిభామ (పార్థీనియం) మొక్క ఏ దేశం నుండి వచ్చింది?

➊ ఇంగ్లాండ్
➋ చైనా
➌ అమెరికా
➍ బంగ్లాదేశ్

Correct answer: అమెరికా
వయ్యారిభామ లేదా పార్థీనియం పిచ్చి మొక్క అమెరికా నుండి మన దేశానికి వచ్చిం.ది

Q15: వయ్యారిభామ మొక్క ఏ పంటను దిగుమతి చేసుకున్నప్పుడు మన దేశానికి వచ్చి చేరింది?

➊ వరి
➋ మొక్కజొన్న
➌ గోధుమ
➍ కాఫీ

Correct answer: గోధుమ
వయ్యారిభామ మొక్క గోధుమ పంటను దిగుమతి చేసే సమయంలో అమెరికా నుండి మన భారతదేశానికి వచ్చింది.

Comments
Hello Thanks for comment. we will resolve your doubt / question as soon as possible.

-Advertisement-