Class 4 EVS Bit bank | 4th Class EVS Bitbank in TELUGU| PART 6
cbse class 4 evs,evs class 4,class 4 evs,evs for class 4,cbse class 4 evs syllabus,pebbles cbse class 4 evs,cbse class 4 evs solutions,evs,class 4 tut
by
SCHOOLS VISION
Class 4 EVS Bit bank | 4th Class EVS Bitbank in TELUGU| PART 6
Q1: నర్సరీలు అనగా ఏమిటి?
➊ మొక్కల ఉత్పత్తి కేంద్రాలు
➋ విత్తన శుద్ధి కేంద్రాలు
➌ మొక్కల పరిశోధన కేంద్రాలు
➍ జంతు రక్షణ కేంద్రాలు
Correct answer: మొక్కల ఉత్పత్తి కేంద్రాలు
➋ విత్తన శుద్ధి కేంద్రాలు
➌ మొక్కల పరిశోధన కేంద్రాలు
➍ జంతు రక్షణ కేంద్రాలు
Correct answer: మొక్కల ఉత్పత్తి కేంద్రాలు
నర్సరీలలో వివిధ రకాల మొక్కలను ఉత్పత్తి చేస్తారు.
Q2: ఊపిరితిత్తుల మరియు చర్మవ్యాధులు కలిగించే మొక్క?
➊ తులసి మొక్క
➋ దూలగొండి మొక్క
➌ డెండాలియన్ మొక్క
➍ వయ్యారి భామ
Correct answer: వయ్యారిభామ
➋ దూలగొండి మొక్క
➌ డెండాలియన్ మొక్క
➍ వయ్యారి భామ
Correct answer: వయ్యారిభామ
వయ్యారిభామ అనే మొక్క వల్ల ఊపిరితిత్తుల వ్యాధులు మరియు చర్మవ్యాధులు కలుగుతాయి.
Q3: వయ్యారిభామ/ పార్థీనియం మొక్క ఎటువంటిది?
➊ ఆహార మొక్క
➋ పండ్ల మొక్క
➌ కలుపు మొక్క
➍ పువ్వుల మొక్క
Correct answer: కలుపు మొక్క
➋ పండ్ల మొక్క
➌ కలుపు మొక్క
➍ పువ్వుల మొక్క
Correct answer: కలుపు మొక్క
వయ్యరీభామ మొక్క కలుపుమొక్క.
Q4: పటం గీసేటప్పుడు ఏ దిక్కు పైభాగంలో ఉండేలా గీయాలి?
➊ ఉత్తరం
➋ దక్షిణం
➌ తూర్పు
➍ పడమర
Correct answer: ఉత్తరం
➋ దక్షిణం
➌ తూర్పు
➍ పడమర
Correct answer: ఉత్తరం
పటం గీసేటప్పుడు ఉత్తరదిక్కు పైభాగంలో ఉండేటట్లు గీయాలి.
Q5: దక్షిణానికి మరియు పడమరకు మధ్యగల దిక్కు ఏది?
➊ ఈశాన్యం
➋ నైరుతి
➌ ఆగ్నేయం
➍ వాయువ్యం
Correct answer: నైరుతి
➋ నైరుతి
➌ ఆగ్నేయం
➍ వాయువ్యం
Correct answer: నైరుతి
నైరుతి దిక్కు దక్షిణానికి మరియు పడమరకి మధ్య ఉంటుంది.
Q6: పెద్దపెద్ద ప్రాంతాలను దిక్కులు కొలతలతో కాగితంపై గీస్తే దానిని ఏమంటాము?
➊ చిత్రం
➋ పటం
➌ గ్రాఫ్
➍ పైవన్నీ
Correct answer: పటం
➋ పటం
➌ గ్రాఫ్
➍ పైవన్నీ
Correct answer: పటం
పెద్దపెద్ద ప్రాంతాలను దిక్కులు కొలతలతో కాగితంపై గీస్తే దానిని పటం అంటారు.
Q7: మంచిర్యాల జిల్లలో గల మండలాల సంఖ్య?
➊ 10
➋ 12
➌ 14
➍ 18
Correct answer: 18
➋ 12
➌ 14
➍ 18
Correct answer: 18
మంచిర్యాల జిల్లలో 18 మండలాలు ఉన్నాయి.
Q8: లక్సెట్టిపేట్ అనే మండలం ఏ జిల్లలో కలదు?
➊ ఆదిలాబాద్
➋ కొమురం భీమ్ ఆసిఫాబాద్
➌ మంచిర్యాల
➍ జయశంకర్ భూపాలపల్లి
Correct answer: మంచిర్యాల
➋ కొమురం భీమ్ ఆసిఫాబాద్
➌ మంచిర్యాల
➍ జయశంకర్ భూపాలపల్లి
Correct answer: మంచిర్యాల
లక్సెట్టిపేట్ అనే మండలం మంచిర్యాల జిల్లలో కలదు.
Q9: తెలంగాణా రాష్ట్రంలో గల జిల్లాల సంఖ్య?
➊ 10
➋ 21
➌ 31
➍ 33
Correct answer: 33
➋ 21
➌ 31
➍ 33
Correct answer: 33
తెలంగాణా రాష్ట్రంలో గల జిల్లాల సంఖ్య 33
Q10: తెలంగాణా రాష్ట్ర రాజధాని?
➊ హన్మకొండ
➋ బొల్లారం
➌ హైదరాబాద్
➍ జంతు రక్షణ కేంద్రాలు
Correct answer: హైదరాబాద్
➋ బొల్లారం
➌ హైదరాబాద్
➍ జంతు రక్షణ కేంద్రాలు
Correct answer: హైదరాబాద్
తెలంగాణా రాష్ట్ర రాజధాని హైదరాబాద్
Q11: తెలంగాణా రాష్ట్రం ఎప్పుడు ఏర్పడింది?
➊ జూన్ 2 , 2012
➋ జూన్ 2 , 2013
➌ జూన్ 2 , 2014
➍ జూన్ 2 , 2015
Correct answer: జూన్ 2 , 2014
➋ జూన్ 2 , 2013
➌ జూన్ 2 , 2014
➍ జూన్ 2 , 2015
Correct answer: జూన్ 2 , 2014
తెలంగాణా రాష్ట్రం జూన్ 2 , 2014 న ఏర్పడింది.
Q12: తెలంగాణా రాష్ట్రం ఎన్నవ రాష్ట్రంగా ఏర్పడింది?
➊ 28
➋ 29
➌ 30
➍ 31
Correct answer: 29
➋ 29
➌ 30
➍ 31
Correct answer: 29
తెలంగాణా రాష్ట్రం 29 వ రాష్ట్రంగా ఏర్పడింది.
Q13: క్రిందివానిలో మన రాష్ట్రంలో ప్రవహించని నది?
➊ గోదావరి
➋ కృష్ణా
➌ మూసి
➍ గంగా
Correct answer: గంగా
➋ కృష్ణా
➌ మూసి
➍ గంగా
Correct answer: గంగా
గోదావరి ,కృష్ణా ,మూసి ,తుంగభద్ర వంటి నదులు తెలంగాణాలో ప్రవహిస్తున్నాయి.
Q14: తిరుమలగిరి సాగర్ మండలం ఏ జిల్లాలో ఉంది?
➊ యాదాద్రి భువనగిరి
➋ నల్గొండ
➌ నాగర్ కర్నూల్
➍ సూర్యాపేట
Correct answer: నల్గొండ
➋ నల్గొండ
➌ నాగర్ కర్నూల్
➍ సూర్యాపేట
Correct answer: నల్గొండ
తిరుమలగిరి సాగర్ మండలం నల్గొండ జిల్లాలో ఉంది.
Q15: కొన్ని మండలాల సముదాయం?
➊ గ్రామం
➋ నియోజకవర్గం
➌ జిల్లా
➍ క్లస్టర్
Correct answer: జిల్లా
➋ నియోజకవర్గం
➌ జిల్లా
➍ క్లస్టర్
Correct answer: జిల్లా
కొన్ని మండలాల సముదాయాన్ని జిల్లా అని పిలుస్తారు.
Hello Thanks for comment. we will resolve your doubt / question as soon as possible.
Comments