Class 4 EVS Bit bank | 4th Class EVS Bitbank in TELUGU| PART 3
Q1: గిజిగాడు పక్షుల్లో ఏ పక్షులు గూడు కడతాయి?
➊ మగ పక్షులు
➋ ఆడ పక్షులు
➌ మగ మరియు ఆడ పక్షులు
➍ కూలి పక్షులు
Correct answer: మగ పక్షులు
➋ ఆడ పక్షులు
➌ మగ మరియు ఆడ పక్షులు
➍ కూలి పక్షులు
Correct answer: మగ పక్షులు
గిజిగాడు పక్షుల్లో మగ పక్షులు మాత్రమే గూడు కడతాయి.
Q2: డాక్టర్ సలీం అలీ ప్రఖ్యాత శాస్త్రవేత్త దేనికి చెందినవారు?
➊ జంతువుల శాస్త్రవేత్త
➋ పక్షుల శాస్త్రవేత్త
➌ కీటకాల శాస్త్రవేత్త
➍ జలచరాల శాస్త్రవేత్త
Correct answer: పక్షుల శాస్త్రవేత్త
➋ పక్షుల శాస్త్రవేత్త
➌ కీటకాల శాస్త్రవేత్త
➍ జలచరాల శాస్త్రవేత్త
Correct answer: పక్షుల శాస్త్రవేత్త
డాక్టర్ సలీం అలీ ప్రఖ్యాత పక్షి శాస్త్రవేత్త. ఈయనకు పాల్టెట్టి పురస్కారం లభించింది
Q3: తెలంగాణ రాష్ట్ర పక్షి ఏది?
➊ నెమలి
➋ పావురం
➌ పాలపిట్ట
➍ గోరింక
Correct answer: పాలపిట్ట
➋ పావురం
➌ పాలపిట్ట
➍ గోరింక
Correct answer: పాలపిట్ట
తెలంగాణలో దసరా ఉత్సవాల్లో పాలపిట్టను చూడడం శుభ సూచకంగా భావిస్తారు.
Q4: "ఇండియన్ రోలర్" మరియు" "బ్లూ జె" అని ఏ పక్షిని పిలుస్తారు?
➊ చిలుక
➋ గోరింక
➌ నెమలి
➍ పాలపిట్ట
Correct answer: పాలపిట్ట
➋ గోరింక
➌ నెమలి
➍ పాలపిట్ట
Correct answer: పాలపిట్ట
పాలపిట్టను ఇండియన్ రోలర్ మరియు బ్లూజే అని పిలుస్తారు. ఈ పాలపిట్ట యొక్క శాస్త్రీయ నామము ఖురాసియస్ బెంగాలెన్సిస్.
Q5: సెల్ఫోన్ టవర్ రేడియేషన్ వల్ల అంతరిస్తున్న జీవజాతి?
➊ కాకులు
➋ పిచ్చుకలు
➌ గద్దలు
➍ రాబందులు
Correct answer: పిచ్చుకలు
➋ పిచ్చుకలు
➌ గద్దలు
➍ రాబందులు
Correct answer: పిచ్చుకలు
సెల్ఫోన్ టవర్ నుండి వచ్చే రేడియేషన్ వల్ల పిచ్చుకలు పూర్తిగా అంతరించిపోయే దశకు చేరుకున్నాయి.
Q6: పరిసరాలకు అనుగుణంగా గూడును నిర్మించుకునేవి?
➊ తేనెటీగలు
➋ చీమలు
➌ కందిరీగలు
➍ పట్టుపురుగులు
Correct answer: కందిరీగలు
➋ చీమలు
➌ కందిరీగలు
➍ పట్టుపురుగులు
Correct answer: కందిరీగలు
పరిసరాలకు అనుగుణంగా కందిరీగలు తమ గూడును నిర్మించుకుంటాయి.
Q7: గూడును నిర్మించే కందిరీగలు?
➊ ఆడ కందిరీగలు
➋ మగ కందిరీగలు
➌ కూలి కందిరీగలు
➍ రాణి కందిరీగలు
Correct answer: ఆడ కందిరీగలు
➋ మగ కందిరీగలు
➌ కూలి కందిరీగలు
➍ రాణి కందిరీగలు
Correct answer: ఆడ కందిరీగలు
ఆడ కందిరీగలు మాత్రమే గూడును కడతాయి. ఇవి గుంపులు గుంపులుగా జీవిస్తాయి.
Q8: గూడులో ఒక్కొక్క ప్రదేశాన్ని ఒక్కొక్క పనికి వాడేవి?
➊ తేనెటీగలు
➋ కందిరీగలు
➌ చీమలు
➍ పట్టు పురుగులు
Correct answer: చీమలు
➋ కందిరీగలు
➌ చీమలు
➍ పట్టు పురుగులు
Correct answer: చీమలు
చీమలు వాటి గూడులో ఒక్కొక్క ప్రదేశాన్ని ఒక్కొక్క పనికి వాడుతాయి.
Q9: క్రింది వానిలో గూడు కట్టి అవసరమైతే మరమ్మతు చేసే చీమలు?
➊ రాణి చీమలు
➋ మగ చీమలు
➌ కూలి చీమలు
➍ పిల్ల చీమలు
Correct answer: కూలి
➋ మగ చీమలు
➌ కూలి చీమలు
➍ పిల్ల చీమలు
Correct answer: కూలి
కూలి చీమలు గూడు కడతాయి మరియు అవసరమైన మరమ్మత్తులు కూడా చేస్తాయి. మిగతా చీమలకు ఆహారాన్ని అందిస్తాయి.
Q10: చీమలన్నింటికీ ఆహారాన్ని అందించే చీమలు?
➊ కూలి చీమలు
➋ పిల్ల చీమలు
➌ రాణి చీమలు
➍ కూలి పక్షులు
Correct answer: కూలి చీమలు
➋ పిల్ల చీమలు
➌ రాణి చీమలు
➍ కూలి పక్షులు
Correct answer: కూలి చీమలు
కూలి చీమలు చీమలన్నింటికీ ఆహారాన్ని అందిస్తాయి.
Q11: చీమలు ఒకదానికొకటి తలలు ఎందుకు తాకించుకుంటాయి?
➊ స్నేహం కోసం
➋ ఆహారం కోసం
➌ నీటి కోసం
➍ సమాచారం కోసం
Correct answer: సమాచారం కోసం
➋ ఆహారం కోసం
➌ నీటి కోసం
➍ సమాచారం కోసం
Correct answer: సమాచారం కోసం
చీమలు ఒకదానికొకటి తలను తాకించుకుంటాయి. ఆహారం దొరికే చోటు గురించి వెళ్లే దారి గురించి ఒకదానికొకటి సమాచారం ఇచ్చుకుంటాయి.
Q12: ఆహారం దొరికే చోటు మరియు వెళ్లేదారి గురించి సమాచారం ఇచ్చుకునే జీవులు?
➊ చీమలు
➋ దోమలు
➌ పాములు
➍ ఈగలు
Correct answer: చీమలు
➋ దోమలు
➌ పాములు
➍ ఈగలు
Correct answer: చీమలు
చీమలు ఆహారం దొరికే చోటు గురించి మరియు వెళ్లే దారి గురించి సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకుంటాయి.
Q13: గూడు నుండి వెళ్లే ఏ జీవులు ఒక రకమైన వాసన నిచ్చే పదార్థాన్ని వదులుతాయి?
➊ దోమలు
➋ కాకులు
➌ చీమలు
➍ పిట్టలు
Correct answer: చీమలు
➋ కాకులు
➌ చీమలు
➍ పిట్టలు
Correct answer: చీమలు
గూడు నుండి దూరంగా వెళ్లే సమయంలో ఒక రకమైన వాసన నిచ్చే పదార్థాన్ని చీమలు వదులుతాయి.
Q14: ఒక చీమ తన బరువు కంటే ఎన్ని రేట్లు బరువైన పదార్థాన్ని మోయగలదు?
➊ 20 రేట్లు
➋ 40 రేట్లు
➌ 50 రేట్లు
➍ 60 రేట్లు
Correct answer: 50 రెట్లు
➋ 40 రేట్లు
➌ 50 రేట్లు
➍ 60 రేట్లు
Correct answer: 50 రెట్లు
ఒక చీమ తన బరువు కంటే 50 రేట్లు బరువైన పదార్థాన్ని మోయగలదు. చీమ ఒక గ్రామం ఉంటే అది 50 గ్రాముల బరువును ఎత్తగలుగుతుంది.
Q15: తల ముందు భాగంలో రెండు పీలర్స్( యాంటీనాలు) కలిగి ఉండే జీవులు?
➊ దోమలు
➋ కాకులు
➌ చీమలు
➍ పిట్టలు
Correct answer: చీమలు
➋ కాకులు
➌ చీమలు
➍ పిట్టలు
Correct answer: చీమలు
తల ముందు భాగంలో చీమలకు రెండు పీలర్స్ ఉంటాయి. ఇవి సమాచారం అందించడానికి ఆహారం ఎక్కడుందో కనుక్కోవడానికి ఉపయోగపడతాయి.
No comments
Hello Thanks for comment. we will resolve your doubt / question as soon as possible.