-Advertisement-

Class 4 EVS Bit bank | 4th Class EVS Bitbank in TELUGU| PART 2

cbse class 4 evs,evs class 4,class 4 evs,evs for class 4,cbse class 4 evs syllabus,pebbles cbse class 4 evs,cbse class 4 evs solutions,evs,class 4 tut
SCHOOLS VISION

 

Class 4 EVS Bit bank | 4th Class EVS Bitbank in TELUGU| PART 2

Q1: ఏ జీవిలో చెవులకు బదులుగా చర్మం ధనులను గుర్తిస్తుంది?

➊ తేలు
➋ ముసలి
➌ పాము
➍ పావురం

Correct answer: పాము
చెవులు చేసే పనిని పాము చర్మం చేస్తుంది. చర్మం ద్వారానే అలికిడిని ధ్వనులను గుర్తిస్తుంది.

Q2: చెవులు బయట ఉంటూ చర్మంపై వెంట్రుకలు గల జంతువులు ?

➊ శిశోత్పాదకాలు
➋ అండోత్పాదకాలు
➌ ఉభయచరాలు
➍ జలచరాలు

Correct answer: శిశోత్పాదకాలు
శిశోత్పాదకాలు.. ఇవి నేరుగా పిల్లలను కంటాయి.

Class 4 EVS Bit bank | 4th Class EVS Bitbank in TELUGU| PART 2

Q3: ఏ జంతువులకు చెవులు బయటకి ఉండకుండా చర్మంపై వెంట్రుకలు ఉండవు?

➊ శిశోత్పాదకాలు
➋ అండోత్పాదకాలు
➌ ఉభయచరాలు
➍ జలచరాలు

Correct answer: అండోత్పాదకాలు
అండోత్పాదకాలు.. గుడ్లు పెట్టి పొదిగి పిల్లల్ని పోషిస్తాయి.

Q4: తెలంగాణ రాష్ట్ర జంతువు ఏది?

➊ పెద్దపులి
➋ జింక
➌ నెమలి
➍ ఏనుగు

Correct answer: జింక
తెలంగాణ రాష్ట్ర జంతువుగా జింక గుర్తించబడింది.

Q5: తెలంగాణ రాష్ట్రంలో జింకలు ఎక్కువగా ఉండే అడవులు?

➊ కవ్వాల్ అభయారణ్యం
➋ తిప్పేశ్వర్ అభయారణ్యం
➌ భద్రాచలం అడవులు
➍ నల్లమల అడవులు

Correct answer: నల్లమల అడవులు
తెలంగాణ రాష్ట్రంలో నల్లమల అడవుల్లో జింకలు ఎక్కువగా ఉంటాయి.

Q6: భారతదేశ జాతీయ జంతువు ఏది?

➊ పెద్దపులి
➋ మచ్చల జింక
➌ నెమలి
➍ ఏనుగు

Correct answer: పెద్దపులి
మన భారతదేశ జాతీయ జంతువు పెద్దపులి .ఈ పులులు రాను రాను అంతరించిపోతున్నాయి.

Q7: ఈ క్రింది వారిలో సంఘజీవులు ఎవరు?

➊ సంఘంలో ఉండేవారు
➋ ఆడవారు
➌ మగవారు
➍ కుటుంబాలతో కలిసి ఉండే మానవుడు.

Correct answer: కుటుంబాలతో కలిసి ఉండే మానవుడు.
మనుషులందరూ కుటుంబాలతో కలిసి మెలిసి ఉంటారు. కావున మానవులను సంఘజీవులు అంటారు.

Q8: ఏనుగుల గుంపులో ఎన్ని ఏనుగులు ఉంటాయి?

➊ 10 నుండి 12
➋ 10 నుండి 20
➌ 20 నుండి 25
➍ 5 నుండి 10

Correct answer: 10 నుండి 12
ఏనుగులు గుంపుల్లో ఉంటాయి. ఒక్కో గుంపులో 10 నుంచి 12 ఏనుగులు ఉంటాయి.

Q9: ఏనుగుల గుంపుల్లో ఎక్కువగా ఉండేవి?

➊ మగ ఏనుగులు
➋ ఆడ ఏనుగులు
➌ పిల్ల ఏనుగులు
➍ పైవేవీ కావు

Correct answer: ఆడ ఏనుగులు
ఏనుగుల గుంపుల్లో ఎక్కువగా ఆడ ఏనుగులే ఉంటాయి.

Q10: ఎన్ని సంవత్సరాలకు మగ ఏనుగులు గుంపుల నుండి వేరుపడతాయి?

➊ 10 సంవత్సరాలకు
➋ 11 సంవత్సరాలకు
➌ 12 సంవత్సరాలకు
➍ పావురం

Correct answer: 15 సంవత్సరాలకు
మగ ఏనుగులు చిన్నవిగా ఉన్నప్పుడు గుంపులోనే ఉండి 15 సంవత్సరాలు రాగానే గుంపు నుండి వేరు పడతాయి.

Q11: ఏనుగుల గుంపుకు నాయకత్వం వహించేది?

➊ పెద్ద వయసు ఉన్న ఏనుగు
➋ పెద్ద వయసున్న మగ ఏనుగు
➌ పెద్ద వయసు ఉన్న ఆడ ఏనుగు
➍ మధ్య వయస్సు ఏనుగు.

Correct answer: పెద్ద వయసున్న ఆడఏనుగు
ఏనుగుల గుంపుకు పెద్ద వయసున్న ఆడ ఏనుగు నాయకత్వం వహిస్తుంది.

Q12: ఉదయాన్నే పెద్దగా ఘీంకరించి ఆహారం కోసం బయలుదేరే ఏనుగు?

➊ పెద్ద వయసు ఉన్న ఏనుగు
➋ పెద్ద వయసున్న మగ ఏనుగు
➌ పెద్ద వయసు ఉన్న ఆడ ఏనుగు
➍ మధ్య వయస్సు ఏనుగు.

Correct answer: పెద్ద వయసున్న ఆడఏనుగు
ఏనుగుల గుంపుకు పెద్ద వయసున్న ఆడ ఏనుగు నాయకత్వం వహిస్తుంది.

Q13: అబ్దుల్ కలాం రాకెట్ ప్రయోగాల పరిశోధనలకు మూలం?

➊ ఎగురుతున్న పక్షుల గుంపు
➋ రైట్ బ్రదర్స్ విమానాలు
➌ సముద్రంలోని హంసలు
➍ ఆకాశంలోని నక్షత్రాలు

Correct answer: ఎగురుతున్న పక్షుల గుంపు
డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు సముద్ర తీరంలో ఎగురుతున్న పక్షుల గుంపును చూసి ఆలోచించేవారు.

Q14: భారత క్రికెట్ జట్టు ప్రపంచ కప్ గెలిచిన సంవత్సరం?

➊ 1983
➋ 2011
➌ 1983 మరియు 2011
➍ పైవేవీ కావు

Correct answer: 1983 మరియు 2011
భారత క్రికెట్ జట్టు 1983లో మరియు 2011లో ప్రపంచ కప్ గెలిచింది.

Q15: మొక్కల నారలతో ఆకులను కుట్టి గూడు తయారు చేసే పక్షి?

➊ పాలపిట్ట
➋ కింగ్ ఫిషర్
➌ దర్జీ పిట్ట
➍ బట్ట మేక పక్షి

Correct answer: దర్జీ పిట్ట
దర్జీ పిట్ట టైలర్ బర్డ్ మొక్కల నారలతో ఆకులను కొట్టి గూడు తయారు చేసుకుంటుంది.

Comments
Hello Thanks for comment. we will resolve your doubt / question as soon as possible.

-Advertisement-