-Advertisement-

Interesting facts in telugu | Unknown facts | Part 7

interesting facts in telugu, telugu unknown facts, Interesting questions in telugu
SCHOOLS VISION

 

Q1: ఏ కాయ తినడం వల్ల దంతాలు శుభ్రంగా తయారవుతాయి?

➊ బొప్పాయి
➋ జామ
➌ కాకరకాయ
➍ పొట్లకాయ

Correct answer: బొప్పాయి
బొప్పాయి కాయ తినడం వల్ల దంతాలు శుభ్రంగా తయారవుతాయి.

Q2: గుడ్ల గూబ ఎవరి వాహనం?

➊ లక్ష్మీదేవి
➋ పార్వతి దేవి
➌ సరస్వతి
➍ అలక్ష్మి

Correct answer: లక్ష్మీదేవి
లక్ష్మీదేవి యొక్క వాహనం గుడ్ల గూబ

Q3: గోళ్ళలో ఉండే ప్రోటీన్ ఏది?

➊ కెరటిన్
➋ నింబిన్
➌ కాండ్రిన్
➍ ఫైబ్రోయిన్

Correct answer: కెరటిన్
గోళ్ళలో ఉండే ప్రొటిన్ కెరాటిన్.

Q4: పక్షి ఖండం అని ఏ ఖండాన్ని పిలుస్తారు?

➊ దక్షిణ అమెరికా
➋ ఆఫ్రికా
➌ ఉత్తర అమెరికా
➍ ఆసియా

Correct answer: దక్షిణ అమెరికా
దక్షిణ అమెరికా ఖండాన్ని పక్షిఖండం అని పిలుస్తారు. ఎందుకంటే ఇది పక్షి ఆకారంలో కనిపిస్తుంది

Q5: కప్ప నీటిని త్రాగ కుండ ఎలా గ్రహిస్తుంది?

➊ చర్మం ద్వారా
➋ కంటి ద్వారా
➌ ముందరి కాలు ద్వారా
➍ వెనక కాలు ద్వారా

Correct answer: చర్మం ద్వారా
కప్ప నీటిని చర్మం ద్వారా తీసుకుంటుంది

interesting facts

Q6: 12 సంవత్సరాలకు ఒకసారి పూసే పువ్వు ఏది?

➊ నీల కురింజి
➋ కమలం
➌ బ్రహ్మ కమలం
➍ మల్లె

Correct answer: నీల కురింజి
నిలకురింజి అనే పువ్వు 12 సంవత్సరాలకు ఒక సారి పూస్తుంది. ఇది ఉదా నీలం రంగు లో ఉంటుంది. ఇది షోలా అడవులలో కనిపిస్తుంది

Q7: తెలుపు రంగు రక్తం గల జీవి ఏది?

➊ బొద్దింక
➋ ఈగ
➌ దోమ
➍ సాలే పురుగు

Correct answer: బొద్దింక
బొద్దింక లో తెలుపు రంగు రక్తం ఉంటుంది

Q8: ఊపిరి తిత్తులు ఏ రంగు లో ఉంటాయి?

➊ బూడిద రంగు
➋ ఉదా రంగు
➌ తెలుపు రంగు
➍ నీలి రంగు

Correct answer: బూడిద రంగు
ఊపిరి తిత్తులు బూడిద రంగు లో ఉంటాయి

Q9: ఏ జంతువు పాలు నలుపు రంగులో ఉంటాయి ?

➊ ఖడ్గమృగము
➋ చిరుత పులి
➌ పులి
➍ జిరాఫీ

Correct answer: ఖడ్గమృగము
ఖడ్గమృగం పాలు నలుపు రంగులో ఉంటాయి.

Q10: చీకట్లో కూడా కూడా గలిగె జీవి ఏది?

➊ గుడ్లగూబ
➋ తూనీగ
➌ కంగారు
➍ పొట్లకాయ

Correct answer: గుడ్లగూబ
గుడ్లగూబ చీకట్లో కూడా చూడ గలదు.

Q11: ముఖం ఎప్పుడూ మెరుస్తూ ఉండాలంటే ఏం తినాలి?

➊ ఆకు కూరలు
➋ గుడ్లు
➌ మాంసం
➍ స్వీట్లు

Correct answer: ఆకు కూరలు
ముఖం మెరుస్తూ ఉండాలంటే ఆకు కూరలు ఎక్కువగా తినాలి.

Q12: మానవ శరీరంలో అతి చిన్న ఎముక ఉండే భాగం ఏది?

➊ చెవి
➋ కన్ను
➌ ముక్కు
➍ తల

Correct answer: చెవి
మానవ శరీరంలో అతి చిన్న ఎముక చెవిలోని కర్ణా నతరాస్తి లో ఉంటుంది.

Q13: మానవ శరీరంలో అతి దళసరి భాగం(గట్టి భాగం) ఏది?

➊ పాదం
➋ చేతులు
➌ కాళ్ళు
➍ తల

Correct answer: పాదం
మన శరరంలో అతి దళసరి భాగం పాదం.

Q14: ఏడుకొండల నగరం అని ఏ నగరాన్ని పిలుస్తారు?

➊ రోమ్
➋ బ్యాంకాక్
➌ టోక్యో
➍ న్యూయార్క్

Correct answer: రోమ్
ఏడుకొండల నగరం అని రోమ్ ని పిలుస్తారు. ఇది ఇటలీలో ఉంది

Q15: చికెన్ తో పాటు ఏది తింటే ప్రమాదం?

➊ చేపలు
➋ ఉల్లిగడ్డ
➌ గుడ్లు
➍ నిమ్మకాయ

Correct answer: చేపలు
చికెన్ మరియు చేపలు రెండో ఒకేసారి తినకూడదు. ఎందుకంటే చికెన్ లో మరియు చేపలలో రెండింటిలో ప్రోటీన్ ఉంటుంది. రెండింటినీ కలిపి తినడం వల్ల శరీరంలో అధిక ప్రోటీన్ ఏర్పడి జీర్ణ సమస్యలు వచ్చే అవకాశం ఉంది.

Comments
Hello Thanks for comment. we will resolve your doubt / question as soon as possible.

-Advertisement-