-Advertisement-

Interesting facts in telugu | Unknown facts | Part 8

interesting facts in telugu, telugu unknown facts, Interesting questions in telugu
SCHOOLS VISION

 

Q1: కప్ప ఒకసారికి ఎన్ని గుడ్లు పెట్ట గలదు?

➊ 3000-4000
➋ 2000-3000
➌ 1000-2000
➍ 4000-5000

Correct answer: 3000-4000
3000-4000 ల గుడ్లను పెట్టగలవు.

Q2: నీళ్ళు తాగితే చనిపోయే జీవి ఏది?

➊ కంగారు ఎలుక
➋ ఒంటె
➌ నత్త
➍ ఎలుక

Correct answer: కంగారు ఎలుక
కంగారు ఎలుక నీళ్ళు తాగకుండా జీవిస్తుంది.

interesting facts in telugu

Q3: ఈము పక్షి ఏ దేశానికి చెందినది?

➊ ఆస్ట్రేలియా
➋ జపాన్
➌ న్యూజిలాండ్
➍ థాయిలాండ్

Correct answer: ఆస్ట్రేలియా
ఈము పక్షి ఆస్ట్రేలియా దేశానికి చెందినది.ఇది ఆస్ట్రేలియా దేశపు జాతీయ పక్షి,ఇవి ప్రపంచంలో రెండవ అతి పెద్ద పక్షి,ఇవి ఇసుక తిన్నెలపై లేదా అడవులలో మాత్రమే జీవిస్తాయి. ఇవి ఎగురలేని పక్షులు.

Q4: ఏ జంతువు నీరు లేకుండా చాలా రోజులు బ్రతక గలవు?

➊ ఒంటె
➋ కంగారు
➌ సింహం
➍ కంగారు ఎలుక

Correct answer: ఒంటె
ఒంటెలు నీరు లేకుండా చాలా రోజులు బ్రతక గలవు.

Q5: "లోకమాన్య "అనే బిరుదును పొందిన వ్యక్తి ఎవరు?

➊ బాలగంగాధర్ తిలక్
➋ రవీంద్రనాథ్ ఠాగూర్
➌ కరమ్ చంద్ గాంధీ
➍ సుభాష్ చంద్ర బోస్

Correct answer: బాలగంగాధర్ తిలక్
బాలగంగాధర్ తిలక్ గారు లోకమాన్య బిరుదును పొందారు.

Q6: విష పూరితమైన చేప ఏది?

➊ రాతి చేప
➋ బొంక చేప
➌ సొర చేప
➍ జెల్లీ చేప

Correct answer: రాతి చేప
రాతి చేప అత్యంత విషపూరితమైన చేప,ఇది రాయి ఆకారంలో ఉంటుంది,ఇవి సముద్రపు అడుగు భాగాలలో నివసిస్తాయి.

Q7: 9 మెదడులు గల జీవి ఏది?

➊ ఆక్టోపస్
➋ అమీబా
➌ తిమింగలం
➍ సొర చేప

Correct answer: ఆక్టోపస్
ఆక్టోపస్ కు 9 మెదడులు,3 గుండెలు ఉంటాయి. దీని జీవితకాలం 6 నెలలు ఉంటుంది,దీని రక్తము నీలం రంగులో ఉంటుంది.

Q8: "City of lakes " అని ఏ నగరాన్ని పిలుస్తారు?

➊ ఉదయ్ పూర్
➋ సింగపూర్
➌ మద్రాస్
➍ ఒడిస్సా

Correct answer: ఉదయ్ పూర్
ఉదయ్ పూర్ నగరంలో ఉంది. ఈ నగరం రాజస్థాన్ రాష్ట్రంలో ఉంది.

Q9: ప్రపంచంలోనే అతిపెద్ద పుష్పం ఏది?

➊ రఫ్లీషియ
➋ నీల కురింజ
➌ కమలం
➍ తామర

Correct answer: రఫ్లీషియ
ప్రపంచంలోనే అతిపెద్ద పుష్పం రఫ్లిషియ. ఈ పుష్పం ఇండోనేషియాలో పూసింది, ఇది ఇండోనేషియా జాతీయ పుష్పం, ఈ పుష్పం బరువు 11 కిలోల కన్నా ఎక్కువగా ఉంటుంది మరియు ఈ పువ్వు నుండి కుళ్ళిన మాంసం వాసన వస్తుంది. ఇవి మలయా బెర్నొమ్స్ సుమత్ర ఫిలిప్పీన్స్ అడవులలో మాత్రమే కనిపిస్తాయి.

Q10: రాగులకు మరొక పేరు ఏమిటి?

➊ తైదలు
➋ జొన్నలు
➌ సజ్జలు
➍ 4000-5000

Correct answer: తైదలు
రాగులను తైదలు మరియు చోళ్లు అని కూడా అంటారు. వీటిని హిమాలయ పర్వతసానువుల్లో 2300మీటర్ల ఎత్తు వరకు పండిస్తారు.

Q11: శిల్ప కళలకు ప్రసిద్ది చెందిన దేవాలయం ఏది?

➊ రామప్ప దేవాలయం
➋ అజంత
➌ ఎల్లోరా
➍ పైవన్నీ

Correct answer: రామప్ప దేవాలయం
రామప్ప దేవాలయం వరంగల్ జిల్లా పాలం పేట ఊరిలో ఉంది. ఈ దేవాలయాన్ని రామలింగేశ్వర దేవాలయం అని కూడా పిలుస్తారు.

Q12: సగ్గు బియ్యం దేనితో తయారుచేస్తారు?

➊ కర్ర పెండలం
➋ బియ్యం
➌ ఆలుగడ్డలు
➍ గోధుమలు

Correct answer: కర్ర పెండలం
సగ్గు బియ్యం కర్ర పెండలంతో తయారు చేస్తారు.

Q13: ఆకు పచ్చ గుడ్లను పెట్టగలిగే పక్షి ఏది?

➊ ఈము పక్షి
➋ నిప్పుకోడి
➌ కాకి
➍ గద్ద

Correct answer: ఈము పక్షి
ఆకు పచ్చ గుడ్లను పెట్టగలిగే పక్షి ఈము పక్షి.

Q14: జయవారము అని ఏ వారాన్ని పిలుస్తారు?

➊ మంగళవారం
➋ బుధవారం
➌ గురువారం
➍ ఆదివారం

Correct answer: మంగళవారం
మంగళ వారాన్ని జయవారం అని పిలుస్తారు.

Q15: ప్రియుని ప్రేమను పొందడానికి అమ్మాయిలు చేసే డాన్స్ ఏది?

➊ కురవంజి
➋ నౌతంకి
➌ బ్రేక్ డాన్స్
➍ బెల్లీ డాన్స్

Correct answer: కురవంజి
కురవంజి డాన్స్.ఈ డాన్స్ ను లవ్ డాన్స్ అని కూడా పిలుస్తారు.

Comments
Hello Thanks for comment. we will resolve your doubt / question as soon as possible.

-Advertisement-