-Advertisement-

Interesting facts in telugu | Unknown facts | Part 6

interesting facts in telugu, telugu unknown facts, Interesting questions in telugu
SCHOOLS VISION

 

Interesting Facts in Telugu | Interesting Questions | Unknown Facts

Q1: ఆరోగ్యంగా ఉండే మానవుడు నిముషానికి ఎన్ని సార్లు శ్వాసిస్తాడు?

➊ 18 సార్లు
➋ 15 సార్లు
➌ 20 సార్లు
➍ 10 సార్లు

Correct answer: 18 సార్లు
ఆరోగ్యంగా ఉండే మానవుడు నిముషానికి 18 సార్లు శ్వాసిస్తాడు.

Q2: కను రెప్పలు లేని జంతువులు ఏవి?

➊ చేపలు & పాములు
➋ ఎలుక
➌ కుందేలు
➍ నత్త

Correct answer: చేపలు & పాములు
చేపలు మరియు పాములు మొదలైన జతువులకు కను రెప్పలు ఉండవు.

interesting facts

Q3: అతి వేగంగా పరిగెత్తే జంతువు ఏది?

➊ చిరుతపులి
➋ పులి
➌ సింహం
➍ జిరాఫీ

Correct answer: చిరుతపులి
చిరుతపులి అన్ని జంతువుల కన్న ఎక్కువ వేగంగా పరిగెత్త గలదు.

Q4: మనదేశంలో పొడవైన బీచ్ ఏది?

➊ మెరీనా బీచ్
➋ కోవలం బీచ్
➌ భీమిలి బీచ్
➍ సర్కార్ బీచ్

Correct answer: మెరీనా బీచ్
మనదేశంలో పొడవైన బీచ్ మెరీనా బీచ్.ఇది చెన్నైలో కలదు.

Q5: ఎక్కువ జీవితకాలం కలిగిన జలచరం ఏది?

➊ తాబేలు
➋ చేప
➌ తిమింగలం
➍ మొసలి

Correct answer: తాబేలు
తాబేలు ఎక్కువ జీవితకాలం ను కలిగి ఉంటుంది

Q6: ఎప్పటికీ మరణం లేని జీవి ఏది?

➊ జెల్లిఫిష్
➋ అమీబా
➌ డాల్ఫిన్
➍ ఆక్టోపస్

Correct answer: జెల్లిఫిష్
జెల్లిఫిష్ కు ఎప్పటికీ మరణం ఉండదు.ఎందుకంటే ఇది మూల కణాలతో నిర్మితమై ఉంటుంది.దీనిని 1883 లో కనుగొన్నారు.వీటికి మెదడు కూడా ఉండదు.

Q7: ఏ జంతువు నీలగిరి ఆకులను మాత్రమే తింటుంది?

➊ కోలా
➋ నక్క
➌ జిరాఫీ
➍ జింక

Correct answer: కోలా
కోలా జంతువులు నీలగిరి ఆకులను మాత్రమే తింటుంది. ఇవి ఆస్ట్రేలియా కంగారులానే లోకడుపున్న స్తన జాతి ( చిన్న సంచి లేదా తిత్తి) జంతువు. నీలగిరి ఆకులు జిగురుగా ఉంటాయి.

Q8: చీమలో ఏ ఆమ్లం ఉంటుంది?

➊ ఫార్మిక్ ఆమ్లం
➋ ఆక్సాలిక్ ఆమ్లం
➌ నైట్రిక్ ఆమ్లం
➍ సిట్రిక్ ఆమ్లం

Correct answer: ఫార్మిక్ ఆమ్లం
చీమలో ఫార్మిక్ ఆమ్లం ఉంటుంది కాబట్టి మనకు చీమ కుట్టినప్పుడు దద్దులు వస్తాయి.

Q9: కోళ్ళ పెంటను వేటికి ఆహారంగా వేస్తారు?

➊ చేపలకు
➋ నత్తలకు
➌ రొయ్యలకు
➍ మొసళ్లకు

Correct answer: చేపలకు
చేపలకు కోళ్ళ పెంటను ఆహారంగా వేస్తారు.

Q10: బార్ కోడ్ చదవడానికి ఉపయోగించే కిరణాలు ఏవి?

➊ లేజర్ కిరణాలు
➋ ఆల్ఫా కిరణాలు
➌ బీటా కిరణాలు
➍ 10 సార్లు

Correct answer: లేజర్ కిరణాలు
లేజర్ కిరణాలను బార్ కోడ్ చదవడానికి ఉపయోగిస్తారు.

Q11: కొయ్యబొమ్మల తయారీలో ఉపయోగించే కలప ఏది?

➊ పుణికి
➋ టేకు
➌ తుమ్మ
➍ వేప

Correct answer: పుణికి
కొయ్యబొమ్మాల తయారీలో పుణికి కట్టెను ఉపయోగిస్తారు.

Q12: పండ్ల తోటల పెంపకానికి ఏ రకమైన నేల అవసరము?

➊ ఇసుక నేలలు
➋ ఒండ్రు మట్టి నేలలు
➌ బంక మట్టి నేలలు
➍ ఎర్ర మట్టి నేలలు

Correct answer: ఇసుక నేలలు
ఇసుక నేలలలో పండ్ల తోటలు బాగా పండుతాయి. తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మం జిల్లా రెండవ స్థానం లో ఉంది అక్కడ పండ్లను ఎక్కువగా పండిస్తారు.

Q13: ఇనుము తుప్పు పట్టినప్పుడు దాని బరువు ఏమవుతుంది?

➊ పెరుగుతుంది
➋ తగ్గుతుంది
➌ స్థిరంగా ఉంటుంది
➍ ఏదీకాదు

Correct answer: పెరుగుతుంది
ఇనుము తుప్పు పట్టినపుడు దాని బరువు పెరుగుతుంది.ఎందుకంటే ఇనుము ఉపరితలం పై ఐరన్ ఆక్సైడ్ యొక్క పొర ఏర్పడుతుంది,అందు వల్ల తుప్పు పట్టిన ఇనుము బరువు పెరుగుతుంది.

Q14: చవుడు నేలల్లో ఎక్కువగా పండే పంట ఏది?

➊ సజ్జలు
➋ రాగులు
➌ జొన్నలు
➍ మొక్క జొన్నలు

Correct answer: సజ్జలు
సజ్జలను చవుడు నేలల్లో ఎక్కువగా పండిస్తారు.

Q15: వేటిని తినడం వల్ల మొఖానికి గ్లో వస్తుంది?

➊ చేపలు
➋ మటన్
➌ చికెన్
➍ గుడ్లు

Correct answer: చేపలు
చేపలలో ఒమేగా ఫ్యాటీ ఆసిడ్స్ ఉంటాయి. ఇవి చర్మంలోని తేమను బయటకు పోనివ్వదు అదే విధంగా చర్మానికి నునుపుదనం తెస్తుంది.వారానికి ఒకటి లేదా రెండుసార్లు తినడం మంచిది.

Comments
Hello Thanks for comment. we will resolve your doubt / question as soon as possible.

-Advertisement-