-Advertisement-

Interesting facts in telugu | Unknown facts | Part 5

interesting facts in telugu, telugu unknown facts, Interesting questions in telugu
SCHOOLS VISION

 

Interesting Facts in Telugu | Interesting Questions | Unknown Facts

Q1: బుల్లెట్ ప్రూఫ్ కవచాన్ని దేనితో తయారుచేస్తారు?

➊ జాకల్ మిశ్రమం
➋ ఇనుము మిశ్రమం
➌ ఉక్కు మిశ్రమం
➍ స్టీల్ మిశ్రమం

Correct answer: జాకల్ మిశ్రమం
బుల్లెట్ ప్రూఫ్ కవచాన్ని జాకల్ మిశ్రమం తో తయారు చేస్తారు.

Q2: బీట్ రూట్ మొక్కలు ఆహారాన్ని ఎక్కడ నిల్వచేసుకుంటాయి ?

➊ వేర్లు
➋ ఆకులు
➌ కాండం
➍ కొమ్మలు

Correct answer: వేర్లు
బీట్ రూట్, క్యారెట్, ముల్లంగి మొదలైనటు వంటి మొక్కలు వేర్లలో ఆహారాన్ని నిల్వ ఉంచుకుంటాయి

Interesting facts in Telugu

Q3: అతి పెద్ద గుండె గల జంతువు ఏది?

➊ నీలి తిమింగలం
➋ తిమింగలం
➌ ఏనుగు
➍ ఎలుగు బంటి

Correct answer: నీలి తిమింగలం
నీలి తిమింగలానికి అతి పెద్ద గుండె ఉంటుంది

Q4: పది సంవత్సరాలకు ఒకసారి జరిపే ఉత్సవాలను ఏమని పిలుస్తారు?

➊ టిన్
➋ సిల్వర్ జూబ్లీ
➌ ఐరన్ జూబ్లీ
➍ క్రిస్టల్

Correct answer: టిన్
టిన్ అని పది సంవత్సరాలకు ఒకసారి జరిపే ఉత్సవాలను పిలుస్తారు.

Q5: లోహాలకు రాజు అని దేనిని పిలుస్తారు?

➊ బంగారం
➋ వెండి
➌ ఇత్తడి
➍ రాగి

Correct answer: బంగారం
బంగారాన్ని లోహలకు రాజు అని పిలుస్తారు.ఎందుకంటే ఇది అన్నిటి కంటే విలువైన లోహము.

Q6: భారత దేశంలో నోట్ల మార్పిడి ఎన్ని సార్లు జరిగింది?

➊ 3 సార్లు
➋ 4 సార్లు
➌ 2 సార్లు
➍ 1 సారి

Correct answer: 3 సార్లు
భారత దేశంలో 3 సార్లు నోట్ల మార్పిడి జరిగింది.

Q7: భారత దేశంలో అతి పొడవైన నది ఏది?

➊ గంగా నది
➋ యమునా నది
➌ సింధూ నది
➍ కావేరి నది

Correct answer: గంగా నది
గంగా నది మన దేశంలో అతి పొడవైన నది.

Q8: ఏ జంతువు చర్మం 'బుల్లెట్ ప్రూఫ్' కలిగి ఉంటుంది?

➊ అర్మడిల్లోస్
➋ ఖడ్గమృగం
➌ ఏనుగు
➍ ఒంటె

Correct answer: అర్మడిల్లోస్
అర్మడిల్లోస్ జంతువు యొక్క చర్మం బుల్లెట్ ప్రూఫ్ కలిగి ఉంటుంది.

Q9: ఏ జీవి రక్తం నీలం రంగులో ఉంటుంది?

➊ ఆక్టోపస్
➋ బొద్దింక
➌ వానపాము
➍ అమీబా

Correct answer: ఆక్టోపస్
ఆక్టోపస్ కు నీలం రంగులో రక్తం ఉంటుంది.

Q10: అతి తక్కువ జీవిత కాలం గల జీవి ఏది?

➊ మెఫ్లే
➋ ఈగ
➌ దోమ
➍ స్టీల్ మిశ్రమం

Correct answer: మెఫ్లే
మెఫ్లే అతి తక్కువ జీవిత కాలం గల జీవి.

Q11: వెనకకు నడవ లేని జీవి ఏది?

➊ కంగారు
➋ కోలా
➌ హిప్పో
➍ డాల్ఫిన్

Correct answer: కంగారు
కంగారు వెనకకు నడవలేదు.

Q12: వందకు పైగా గుడ్లను పెట్టగలిగే పక్షి ఏది?

➊ నిప్పుకోడి
➋ ఈము పక్షి
➌ కొంగ
➍ కాకి

Correct answer: నిప్పుకోడి
నిప్పుకోడి వందకు పైగా గుడ్లను పెడుతుంది.

Q13: వైట్ కోల్ అని దేనిని పిలుస్తారు?

➊ వజ్రం
➋ బంగారం
➌ వెండి
➍ ఇత్తడి

Correct answer: వజ్రం
వజ్రాలను వైట్ కోల్ అని పిలుస్తారు.

Q14: జంఝావతి రబ్బర్ డ్యామ్ ఏ జిల్లాలో ఉంది?

➊ విజయనగరం
➋ గుంటూరు
➌ హైదరాబాద్
➍ ఖమ్మం

Correct answer: విజయనగరం
విజయ నగర జిల్లాలో కోమరాడ మండలం రాజ్యలక్ష్మి పురం గ్రామం వద్ద నాగవళి నది పై రబ్బర్ డ్యామ్ నిర్మించబడింది,ఇది భారత దేశంలోనే తొలిసారిగా నిర్మించిన రబ్బరు డ్యామ్ గా ప్రసిద్ది చెందినది.

Q15: ఏ పక్షి ఆచూకీ చెప్తే ₹2,00,000 బహుమతి ఇస్తారు?

➊ రాబందు
➋ గోరెంక
➌ బట్టమేక
➍ గ్రద్ద

Correct answer: రాబందు
రాబందు 2 అడుగుల ఎత్తు ఉంటుంది. గత కొంతకాలంగా రాబందులు కనిపించడం లేవు.రాబందు ఆచూకీ చెప్పినవారికి 2 లక్షలు బహుమతి ఇస్తామని తెలంగాణ జీవ వైవిధ్య మండలి ప్రకటించింది.

Comments
Hello Thanks for comment. we will resolve your doubt / question as soon as possible.

-Advertisement-