IMPORTANT QUESTIONS ON FOLK DANCES OF INDIA
Q1: తెలంగాణ రాష్ట్ర నృత్యమైన " పేరిణీ శివతాండవము" ఎవరి కాలంలో ప్రాచుర్యం పొందింది?
➊ శాతవాహనుల
➋ విష్ణుకుండినులు
➌ కాకతీయులు
➍ చోళులు
Correct answer: కాకతీయులు
➋ విష్ణుకుండినులు
➌ కాకతీయులు
➍ చోళులు
Correct answer: కాకతీయులు
తెలంగాణ రాష్ట్ర నృత్యం "పేరిణి శివతాండవం" కాకతీయులు కాలంలో ప్రాచూర్యంపొందింది.
Q2: "భామాకలాపం" అనే జానపదనృత్యం ఏ రాష్ట్రంలో ఉంది?
➊ ఆంధ్రప్రదేశ్
➋ కర్నాటక
➌ తమిళనాడు
➍ తెలంగాణా
Correct answer: ఆంధ్రప్రదేశ్
➋ కర్నాటక
➌ తమిళనాడు
➍ తెలంగాణా
Correct answer: ఆంధ్రప్రదేశ్
"భామాకలాపం" అనే జానపదనృత్యం ఆంధ్రప్రదేశ్ లో ఉంది.
Q3: "డోలు కుణిత" అనే జానపద నృత్యం ఏ రాష్ట్రానికి చెందినది?
➊ ఆంధ్రప్రదేశ్
➋ కర్ణాటక
➌ తమిళనాడు
➍ తెలంగాణా
Correct answer: కర్ణాటక
➋ కర్ణాటక
➌ తమిళనాడు
➍ తెలంగాణా
Correct answer: కర్ణాటక
ఇది డ్రమ్ నృత్యము.శివుడు తాను చంపిన రాక్షసుల చర్మంతో డోలు తయారు చేసినట్లు నమ్ముతారు. ఇది కర్ణాటక లో ఉంది.
Q4: "పులికలి" Tiger Dance అనే జానపద నృత్యం ఏ రాష్ట్రములో ఉంది.?
➊ ఆంధ్రప్రదేశ్
➋ కర్ణాటక
➌ తమిళనాడు
➍ కేరళ
Correct answer: కేరళ
➋ కర్ణాటక
➌ తమిళనాడు
➍ కేరళ
Correct answer: కేరళ
"పులికలి" Tiger Dance(చిరుత పులి వేశంతో Dance ) అనే జానపద నృత్యం కేరళలో ఉంది.
Q5: "లావణి" అనే జానపద నృత్యం ఏ రాష్ట్రంలో కలదు?
➊ ఆంధ్రప్రదేశ్
➋ కర్ణాటక
➌ మహారాష్ట్ర
➍ కేరళ
Correct answer: మహారాష్ట్ర
➋ కర్ణాటక
➌ మహారాష్ట్ర
➍ కేరళ
Correct answer: మహారాష్ట్ర
"లావణి" అనే జానపద నృత్యం మహారాష్ట్ర లో ఉంది.తొమ్మిది గజాల పొడవైన చీరలు ధరించిన మహిళా ప్రదర్శకులు Dolki Beats (డోల్కిదరువులపై) దీనిని ప్రదర్శిస్తారు.
Q6: "గర్బా" మరియు "దాండియా" జానపద నృత్యాలు ఏ రాష్ట్రంలో ప్రసిద్ధి?
➊ ఆంధ్రప్రదేశ్
➋ కర్ణాటక
➌ గుజరాత్
➍ కేరళ
Correct answer: గుజరాత్
➋ కర్ణాటక
➌ గుజరాత్
➍ కేరళ
Correct answer: గుజరాత్
వీటిని సాధారణంగా నవరాత్రి ఉత్సవాల సందర్భంలో చేస్తారు.
Q7: "సరస్వతి దేవి" ఆరాధనకై భిల్లులు చేసిన "ఘూమర్" జానపద నృత్యం ఎక్కడ ఉంది?
➊ రాజస్థాన్
➋ కర్ణాటక
➌ మహారాష్ట్ర
➍ కేరళ
Correct answer: రాజస్థాన్
➋ కర్ణాటక
➌ మహారాష్ట్ర
➍ కేరళ
Correct answer: రాజస్థాన్
నృత్యం ప్రధానంగా ఘఘరా (ఘాగ్రచోలి)అని పిలువబడే దుస్తులు ధరించే ముసుగులు ధరించిన స్త్రీలు చేస్తారు.
Q8: "రంజాన్" మరియు "ఈద్" రోజుల్లో సాధారణంగా చేసే జమ్ముకాశ్మీర్ నృత్యం?
➊ లావణి
➋ రౌఫ్
➌ పులికలి
➍ ఘూమర్
Correct answer: రౌఫ్
➋ రౌఫ్
➌ పులికలి
➍ ఘూమర్
Correct answer: రౌఫ్
"రంజాన్" మరియు "ఈద్" రోజుల్లో సాధారణంగా చేసే జమ్ముకాశ్మీర్ నృత్యం రౌఫ్.
Q9: తలపై చిన్న కుండలతో చేసే " మట్కీ" జానపద నృత్యం ఏ రాష్ట్రంలో ఉంది.?
➊ రాజస్థాన్
➋ కర్ణాటక
➌ మధ్యప్రదేశ్
➍ కేరళ
Correct answer: మధ్యప్రదేశ్
➋ కర్ణాటక
➌ మధ్యప్రదేశ్
➍ కేరళ
Correct answer: మధ్యప్రదేశ్
మధ్యప్రదేశ్‌లోని మాల్వా ప్రాంతంలో మట్కి నృత్యం ఎక్కువగా ప్రదర్శించబడుతుంది.
Q10: "చౌ" నృత్యం ఏ రాష్ట్రములో పుట్టింది?
➊ రాజస్థాన్
➋ ఒడిశా
➌ మధ్యప్రదేశ్
➍ చోళులు
Correct answer: ఒడిశా
➋ ఒడిశా
➌ మధ్యప్రదేశ్
➍ చోళులు
Correct answer: ఒడిశా
ఛౌ మహోత్సవ్ ప్రాంతీయంగా ప్రతి సంవత్సరం వసంతకాలంలో ప్రత్యేకంగా జరుపుకుంటారు.
Q11: "జాత్ర" మరియు "కీర్తన్" ఏ రాష్ట్ర జానపద నృత్యాలు?
➊ రాజస్థాన్
➋ ఒడిశా
➌ పశ్చిమ బెంగాల్
➍ కేరళ
Correct answer: పశ్చిమ బెంగాల్
➋ ఒడిశా
➌ పశ్చిమ బెంగాల్
➍ కేరళ
Correct answer: పశ్చిమ బెంగాల్
"జాత్ర" మరియు "కీర్తన్" అనే జానపద నృత్యాలు పశ్చిమ బెంగాల్ కు చెందినది.
Q12: వరికోతలకు ముందు జరిపే "చలో" జానపద నృత్యం ఏ రాష్ట్రంలో ఉంది?
➊ రాజస్థాన్
➋ ఒడిశా
➌ పశ్చిమ బెంగాల్
➍ అరుణాచల్ ప్రదేశ్
Correct answer: అరుణాచల్ ప్రదేశ్
➋ ఒడిశా
➌ పశ్చిమ బెంగాల్
➍ అరుణాచల్ ప్రదేశ్
Correct answer: అరుణాచల్ ప్రదేశ్
వరి కోత కు ముందు జరిపే "చలో" జానపద నృత్యం అరుణాచల్ ప్రదేశ్ లో ఉంది.
Q13: "బిహు" అనే జానపద నృత్యం ఏ రాష్ట్రానికి చెందింది?
➊ అస్సాం
➋ ఒడిశా
➌ పశ్చిమ బెంగాల్
➍ అరుణాచల్ ప్రదేశ్
Correct answer: అస్సాం
➋ ఒడిశా
➌ పశ్చిమ బెంగాల్
➍ అరుణాచల్ ప్రదేశ్
Correct answer: అస్సాం
"బిహు" అనే జానపద నృత్యం అస్సాం రాష్ట్రానికి చెందింది
Q14: తలపై సీసా ఉంచి చేసే "హోజాగిరి" జానపద నృత్యం ఏ రాష్ట్రానికి చెందింది?
➊ రాజస్థాన్
➋ కర్ణాటక
➌ మధ్యప్రదేశ్
➍ త్రిపుర
Correct answer: త్రిపుర
➋ కర్ణాటక
➌ మధ్యప్రదేశ్
➍ త్రిపుర
Correct answer: త్రిపుర
మట్టి కాడపై బ్యాలెన్స్ చేయడం మరియు తలపై సీసా మరియు చేతికి మట్టి దీపం వంటి ఇతర వస్తువులను నిర్వహిస్తారు.
Q15: "లాహో" జానపద నృత్యం ఏ రాష్ట్రానికి సంబంధించినది?
➊ రాజస్థాన్
➋ కర్ణాటక
➌ మేఘాలయ
➍ త్రిపుర
Correct answer: మేఘాలయా
➋ కర్ణాటక
➌ మేఘాలయ
➍ త్రిపుర
Correct answer: మేఘాలయా
దీనిని చిపియా నృత్యం అని కూడా అంటారు. ఇది ప్నార్ తెగకు చెందిన పురుషులు మరియు మహిళలు బెహ్డియెంక్లామ్ పండుగలో భాగంగా నిర్వహిస్తారు .
No comments
Hello Thanks for comment. we will resolve your doubt / question as soon as possible.