GENERAL STUDIES QUIZ 5 | FOLK DANCES OF INDIA
Good Try!
You Got out of answers correct!
That's
READ THESE QUESTION AND ANSWERS AND PRACTICE THE ABOVE QUIZ
Q1:తెలంగాణ రాష్ట్ర నృత్యమైన " పేరిణీ శివతాండవము" ఎవరి కాలంలో ప్రాచుర్యం పొందింది?
Answer:కాకతీయులు
Q2:"భామాకలాపం" అనే జానపదనృత్యం ఏ రాష్ట్రంలో ఉంది?
Answer:ఆంధ్రప్రదేశ్
Q3:"డోలు కుణిత" అనే జానపద నృత్యం ఏ రాష్ట్రానికి చెందినది?
Answer:కర్ణాటక
Q4:"పులికలి" Tiger Dance అనే జానపద నృత్యం ఏ రాష్ట్రములో ఉంది.?
Answer:కేరళ
Q5:"లావణి" అనే జానపద నృత్యం ఏ రాష్ట్రంలో కలదు?
Answer:మహారాష్ట్ర
Q6:"గర్బా" మరియు "దాండియా" జానపద నృత్యాలు ఏ రాష్ట్రంలో ప్రసిద్ధి?
Answer:గుజరాత్
Q7:"సరస్వతి దేవి" ఆరాధనకై భిల్లులు చేసిన "ఘూమర్" జానపద నృత్యం ఎక్కడ ఉంది?
Answer:రాజస్థాన్
Q8:"రంజాన్" మరియు "ఈద్" రోజుల్లో సాధారణంగా చేసే జమ్ముకాశ్మీర్ నృత్యం?
Answer:రౌఫ్
Q9:తలపై చిన్న కుండలతో చేసే " మట్కీ" జానపద నృత్యం ఏ రాష్ట్రంలో ఉంది.?
Answer:మధ్యప్రదేశ్
Q10:"చౌ" నృత్యం ఏ రాష్ట్రములో పుట్టింది?
Answer:ఒడిశా
Q11:"జాత్ర" మరియు "కీర్తన్" ఏ రాష్ట్ర జానపద నృత్యాలు?
Answer:పశ్చిమ బెంగాల్
Q12:వరికోతలకు ముందు జరిపే "చలో" జానపద నృత్యం ఏ రాష్ట్రంలో ఉంది?
Answer:అరుణాచల్ ప్రదేశ్
Q13:"బిహు" అనే జానపద నృత్యం ఏ రాష్ట్రానికి చెందింది?
Answer:అస్సాం
Q14:తలపై సీసా ఉంచి చేసే "హోజాగిరి" జానపద నృత్యం ఏ రాష్ట్రానికి చెందింది?
Answer:త్రిపుర
Q15:"లాహో" జానపద నృత్యం ఏ రాష్ట్రానికి సంబంధించినది?
Answer:మేఘాలయా
No comments
Hello Thanks for comment. we will resolve your doubt / question as soon as possible.