GENERAL STUDIES QUIZ 4 | Rythu Bandhu Quiz
telangana rythu bandhu status
rythu bandhu telangana
ts rythu bandhu status
rythu bandhu scheme
rythu bandhu beneficiary status
rythu bandhu 2022
ryth
by
SCHOOLS VISION
Q1:రైతుబంధు లబ్ధిదారుల్లో అగ్రస్థానంలో ఉన్న జిల్లా ఏది?
Answer:నల్గొండ
Q2:తెలంగాణలో రైతు బంధు పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారు?
Answer:2018
Q3:రైతుబంధు పథకాన్ని సీఎం కేసీఆర్ ఏ జిల్లాలో ప్రారంభించారు?
Answer:కరీంనగర్
Q4: ఒక సంవత్సరానికి ₹10,000 పెట్టుబడి సాయం ఏ ఆర్థిక సంవత్సరం నుండి ఇస్తున్నారు?
Answer:2019-20
Q5:రైతుబంధు తరహాలో "కాళియా" అనే పెట్టుబడి సాయం పథకాన్ని ప్రారంభించిన రాష్ట్రం ఏది?
Answer:ఒడిశా
Q6:అతి తక్కువ రైతుబంధు సాయం పొందే జిల్లా ఏది?
Answer:మేడ్చల్ మల్కాజ్గిరి
Q7:రైతుబంధు తరహాలో కృషక్ బంధు అనే పథకాన్ని ప్రవేశపెట్టిన రాష్ట్రం ఏది?
Answer:పశ్చిమబెంగాల్
Q8:"ముఖ్యమంత్రి కృషి ఆశీర్వాద యోజన" అనే పథకాన్ని ప్రారంభించిన రాష్ట్రం ఏది?
Answer:ఝార్ఖండ్
Q9:2022-23 బడ్జెట్లో రైతుబంధుకు కేటాయించిన రూపాయలు ఎన్ని?
Answer:14,800 కోట్లు
Q10:రైతు బంధు పథకంలో అర్హత గల భూ గరిష్ట పరిమితి ఎంత?
Answer:భూమికి గరిష్ట పరిమితి లేదు
Q11:రైతు బంధు పథకం స్ఫూర్తిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైయస్సార్ రైతు భరోసా ను ఎప్పుడు ప్రారంభించింది?
Answer:2019-20
Q12:2023 జనవరి వరకు ఎన్ని సీజన్లకు రైతుబంధు సాయాన్ని అందించారు?
Answer:10 సీజన్లు
Q13:ఆంధ్రప్రదేశ్ వైయస్సార్ రైతు భరోసా ఒక సంవత్సరానికి పెట్టుబడి సాయం ఎంత?
Answer:7500 రూపాయలు
Q14:రైతు బంధు పథకం ఎటువంటి భూములకు వర్తిస్తుంది?
Answer:వ్యవసాయ ,వ్యవసాయేతర భూములకు
Q15:రైతు బంధు పథకం ద్వారా ఎంతమంది లబ్ది పొందారు?
Answer:63 లక్షల మంది
Tags
Hello Thanks for comment. we will resolve your doubt / question as soon as possible.
Comments