Class 3 EVS Bit bank | 3rd Class EVS Bitbank in TELUGU| PART 3
3rd class evs textbook pdf
3rd class evs telugu textbook pdf
3rd class telugu textbook pdf
3rd class evs questions and answers
3rd class telugu textb
by
SCHOOLS VISION
Class 3 EVS Bit bank | 3rd Class EVS Bitbank in TELUGU| PART 3
Q1: చెడుగుడు అని ఏ ఆటను పిలుస్తారు?
➊ కబడ్డీ
➋ దాగుడుమూతలు
➌ గిల్లి దండ
➍ ఖోఖో
Correct answer: కబడ్డీ
➋ దాగుడుమూతలు
➌ గిల్లి దండ
➍ ఖోఖో
Correct answer: కబడ్డీ
కబడ్డీ ఆటను చెడుగుడు అని కూడా అంటారు.
Q2: యూకలిప్టస్ అని ఏ చెట్టుని పిలుస్తారు?
➊ మామిడి
➋ చింత
➌ నీలగిరి
➍ నిమ్మ
Correct answer: నీలగిరి
➋ చింత
➌ నీలగిరి
➍ నిమ్మ
Correct answer: నీలగిరి
నీలగిరి చెట్టును యూకలిప్టస్ అని పిలుస్తారు.
Q3: కుండలను ఏమట్టితో తయారుచేస్తారు?
➊ బంక మట్టి
➋ ఎర్ర మట్టి
➌ ఒండ్రు మట్టి
➍ నల్ల మట్టి
Correct answer: బంకమట్టి
➋ ఎర్ర మట్టి
➌ ఒండ్రు మట్టి
➍ నల్ల మట్టి
Correct answer: బంకమట్టి
కుండలను బంక మట్టితో తయారుచేస్తారు.
Q4: క్రిందివారిలో చాలా శ్రేష్టమయిన పాత్ర ఏది?
➊ రాగి పాత్ర
➋ మట్టి పాత్ర
➌ ఇత్తడి పాత్ర
➍ అల్యూమినియం పాత్ర
Correct answer: మట్టి పాత్ర
➋ మట్టి పాత్ర
➌ ఇత్తడి పాత్ర
➍ అల్యూమినియం పాత్ర
Correct answer: మట్టి పాత్ర
మట్టి పాత్రలు చాలా చాలా శ్రేష్టమైనవి. మన పూర్వీకులు కూడా వీటినే ఎక్కువగా వాడేవారు.
Q5: సారెపై తయారైన కుండను సరైన ఆకారం రావడానికి దేనోతో కొడతారు?
➊ నున్నని బండతో
➋ సుత్తితో
➌ సలపతో
➍ కర్రతో
Correct answer: సలపతో
➋ సుత్తితో
➌ సలపతో
➍ కర్రతో
Correct answer: సలపతో
సార మీద తయారైన కుండలను సరైన ఆకారం వచ్చేలా చెక్కతో చేసిన సలపతో కొడతారు.
Q6: నూలు బట్టలను ఏ దారంతో నేస్తారు.
➊ జనపనారతో
➋ పత్తి దారంతో
➌ పట్టు దారంతో
➍ రేయాన్ దారంతో
Correct answer: పత్తి దారంతో
➋ పత్తి దారంతో
➌ పట్టు దారంతో
➍ రేయాన్ దారంతో
Correct answer: పత్తి దారంతో
నూలు బట్టలను పత్తి దారాలతో నేస్తారు.
Q7: ఎండకు ఆరిన కుండలను ఎక్కడ కాలుస్తారు?
➊ కొలిమిలో
➋ ఫ్యాక్టరీలో
➌ బాయిలర్లో
➍ ఆవంలో
Correct answer: ఆవంలో
➋ ఫ్యాక్టరీలో
➌ బాయిలర్లో
➍ ఆవంలో
Correct answer: ఆవంలో
ఎండకు ఆరిన కుండలను ఆవంలో పెట్టి కాలుస్తారు.
Q8: నీళ్లు దొరికినప్పుడు బాగా తాగి నీటిని తన శరీరంలో నిలువ ఉంచుకునే జంతువు ఏది?
➊ ఒంటె
➋ గుర్రం
➌ నీటి ఏనుగు
➍ ఆవు
Correct answer: ఒంటె
➋ గుర్రం
➌ నీటి ఏనుగు
➍ ఆవు
Correct answer: ఒంటె
ఒంటే ఒకసారి నీళ్లు తాగితే చాలా రోజుల వరకు నీళ్లు తాగకుండా ఉండగలుగుతుంది నీళ్లు దొరికినప్పుడు బాగా తాగి నీటిని తన శరీరంలో నిలువ ఉంచుకుంటుంది. దీనిని ఎడారి కూడా అంటారు.
Q9: మనకు వచ్చే వ్యాధుల్లో ఎక్కువ వ్యాధులు దేని ద్వారా వస్తాయి?
➊ దోమల ద్వారా
➋ ఈగల ద్వారా
➌ కలుషిత ఆహారం ద్వారా
➍ కలుషిత నీరు త్రాగడం ద్వారా
Correct answer: కలుషిత నీరు త్రాగడం ద్వారా
➋ ఈగల ద్వారా
➌ కలుషిత ఆహారం ద్వారా
➍ కలుషిత నీరు త్రాగడం ద్వారా
Correct answer: కలుషిత నీరు త్రాగడం ద్వారా
మనకు వచ్చే వ్యాధుల్లో ఎక్కువ వ్యాధులు కలుషితమైన నీటిని త్రాగడం వల్ల వస్తాయి.
Q10: ఈ క్రింది వానిలో సురక్షితమైన నీరు ఏది?
➊ చెరువు నీరు
➋ బావినీరు
➌ పలుచని ప్లాస్టిక్ సీసాలో నీళ్లు
➍ ఖోఖో
Correct answer: వేడి చేసి వడబోసిన నీరు.
➋ బావినీరు
➌ పలుచని ప్లాస్టిక్ సీసాలో నీళ్లు
➍ ఖోఖో
Correct answer: వేడి చేసి వడబోసిన నీరు.
బోరు నల్లాల ద్వారా వచ్చే సురక్షితమైన నీటిని మాత్రమే వడబోసి తాగాలి. ఒకసారి వాడిన మందంలేని ప్లాస్టిక్ సీసాలో నీళ్లు తాగకూడదు. ప్లాస్టిక్ సీసాలోని నీళ్లలో ప్లాస్టిక్ కరిగిపోయి విష పదార్థాలు చేరుతాయి.
Q11: క్లోరిన్ బిల్లలు లేదా గ్రీటింగ్ పౌడర్ ఉపయోగం?
➊ నీటిలో క్రీములను చంపడానికి.
➋ దోమల నివారణకు
➌ పైరెండింటికీ
➍ ఏదీకాదు.
Correct answer: నీటిలో క్రీములను చంపడానికి.
➋ దోమల నివారణకు
➌ పైరెండింటికీ
➍ ఏదీకాదు.
Correct answer: నీటిలో క్రీములను చంపడానికి.
నీటిలో క్రీములను చంపడానికి క్లోరిన్ బిల్లలు ఉపయోగిస్తారు.
Q12: నీటి ఎద్దడి అనగా ఏమిటి?
➊ కావలసినంత నీరు లభించడం
➋ అసలే నీరు లభించకపోవడం
➌ చాలినన్ని నీళ్లు దొరకకపోవడం
➍ పైవేవీ కావు.
Correct answer: చాలినన్ని నీళ్లు దొరకకపోవడం
➋ అసలే నీరు లభించకపోవడం
➌ చాలినన్ని నీళ్లు దొరకకపోవడం
➍ పైవేవీ కావు.
Correct answer: చాలినన్ని నీళ్లు దొరకకపోవడం
చెరువుల్లో బావుల్లో నీరు అడుగంటి పోతుంది కావలసినన్ని నీళ్లు దొరకవు.
Q13: ఎలిఫెంటా గుహలు ఏ రాష్ట్రంలో ఉన్నాయి?
➊ గుజరాత్
➋ ఒరిస్సా
➌ మహారాష్ట్ర
➍ కర్ణాటక
Correct answer: మహారాష్ట్ర
➋ ఒరిస్సా
➌ మహారాష్ట్ర
➍ కర్ణాటక
Correct answer: మహారాష్ట్ర
ఏనుగు గుహలు లేదా ఎలిఫెంటా గుహలు మహారాష్ట్రలో ఉన్నాయి.
Q14: ఏ పండుగ సందర్భంగా కొమురవెల్లి మల్లన్న జాతర జరుపుకుంటారు?
➊ కార్తీక పౌర్ణమి
➋ శివరాత్రి
➌ ఉగాది
➍ శ్రీరామనవమి
Correct answer: శివరాత్రి
➋ శివరాత్రి
➌ ఉగాది
➍ శ్రీరామనవమి
Correct answer: శివరాత్రి
కొమురవెల్లి మల్లన్న జాతరను శివరాత్రి సందర్భంగా జరుపుకుంటారు ఇది సిద్దిపేట జిల్లా చేర్యాల మండలంలోని కొమురవెల్లి గ్రామంలో జరుగుతుంది ఇక్కడ ప్రధాన దైవము మల్లన్న లేదా మల్లికార్జున స్వామి.
Q15: పోలో ఆటలో ఆటగాళ్ల సంఖ్య?
➊ 4
➋ 3
➌ 5
➍ 6
Correct answer: 4
➋ 3
➌ 5
➍ 6
Correct answer: 4
పోలో ఆటలో ఆటగాళ్ల సంఖ్య నలుగురు. ఈ ఆటను గుర్రాలపై స్వారీ చేస్తూ ఆడతారు.
Hello Thanks for comment. we will resolve your doubt / question as soon as possible.
Comments