Class 3 EVS Bit bank | 3rd Class EVS Bitbank in TELUGU| PART 2
Q1: మామిడి చెట్టు చిగురుటాకులు ఏ రంగులో ఉంటాయి?
➊ లేత ఆకుపచ్చ
➋ ముదురు ఆకుపచ్చ
➌ లేత ఎరుపు
➍ ముదురు ఎరుపు
Correct answer: లేత ఎరుపు
➋ ముదురు ఆకుపచ్చ
➌ లేత ఎరుపు
➍ ముదురు ఎరుపు
Correct answer: లేత ఎరుపు
మామిడి చెట్టు చిగురాకులు లేత ఎరుపు రంగులో, ముదురు ఆకులు ఆకుపచ్చ రంగులో, రాలిపోయే ఆకులు పసుపు రంగులో ఉంటాయి.
Q2: ఈ క్రింది చెట్లలో ఆకుల రంగు, ఆకు వయస్సును బట్టి మారుతుంది?
➊ టేకు చెట్టు
➋ దానిమ్మ చెట్టు
➌ బాదం మరియు మామిడి చెట్టు
➍ పైవేవీ కావు.
Correct answer: బాదం మరియు మామిడి చెట్టు
➋ దానిమ్మ చెట్టు
➌ బాదం మరియు మామిడి చెట్టు
➍ పైవేవీ కావు.
Correct answer: బాదం మరియు మామిడి చెట్టు
బాదం మరియు మామిడి చెట్టు ఆకుల రంగు అనేది ఆకు యొక్క వయసును బట్టి మారుతూ ఉంటుంది.
Q3: ఈ క్రింది వాక్యాలలో సరి కాని వాక్యం ఏది?
➊ కంపోస్టు గుంత నుండి ఎరువు తయారవుతుంది.
➋ రాలిన ఆకులు కంపోస్టు గుంతలో వేస్తే ఎరువుగా ఉపయోగపడతాయి.
➌ చెట్ల నుండి రాలిన ఆకులను కాల్చి వేయరాదు.
➍ రాలిన ఆకులను కాలిస్తే వచ్చే పోగా ఆరోగ్యానికి హాని చేయదు.
Correct answer: రాలిన ఆకులను కాలిస్తే వచ్చే పోగా ఆరోగ్యానికి హాని చేయదు.
➋ రాలిన ఆకులు కంపోస్టు గుంతలో వేస్తే ఎరువుగా ఉపయోగపడతాయి.
➌ చెట్ల నుండి రాలిన ఆకులను కాల్చి వేయరాదు.
➍ రాలిన ఆకులను కాలిస్తే వచ్చే పోగా ఆరోగ్యానికి హాని చేయదు.
Correct answer: రాలిన ఆకులను కాలిస్తే వచ్చే పోగా ఆరోగ్యానికి హాని చేయదు.
రాలిపోయిన ఆకులను కాల్చడం వల్ల వచ్చే పొగ వల్ల ఆరోగ్యానికి హాని కలుగుతుంది.
Q4: ఎక్కువగా ఉడికించిన ఆహారం తో ఏం జరుగుతుంది?
➊ సులభంగా జీర్ణం అవుతుంది
➋ రుచిగా ఉంటుంది
➌ పోషక పదార్థాలు నశించిపోతాయి
➍ ఎక్కువ కాలం పాడవకుండా ఉంటుంది.
Correct answer: పోషక పదార్థాలు నశించిపోతాయి.
➋ రుచిగా ఉంటుంది
➌ పోషక పదార్థాలు నశించిపోతాయి
➍ ఎక్కువ కాలం పాడవకుండా ఉంటుంది.
Correct answer: పోషక పదార్థాలు నశించిపోతాయి.
ఆహారాన్ని ఎక్కువగా ఉడికించడం వల్ల అందులోని పోషక పదార్థాలు నశించిపోతాయి.
Q5: తయిదలు అని వేటిని పిలుస్తారు?
➊ జొన్నలు
➋ రాగులు
➌ కొర్రలు
➍ మొక్కజొన్నలు
Correct answer: రాగులు
➋ రాగులు
➌ కొర్రలు
➍ మొక్కజొన్నలు
Correct answer: రాగులు
రాగులను తైదలు అని పిలుస్తారు.
Q6: జొన్న రొట్టెలను ఏ రాష్ట్రం వారు ఎక్కువగా తింటారు?
➊ తెలంగాణ
➋ గుజరాత్
➌ మధ్యప్రదేశ్
➍ రాజస్థాన్
Correct answer: రాజస్థాన్.
➋ గుజరాత్
➌ మధ్యప్రదేశ్
➍ రాజస్థాన్
Correct answer: రాజస్థాన్.
రాజస్థాన్ రాష్ట్రంలో జొన్నలు ఎక్కువగా పండుతాయి వాళ్లు జొన్న రొట్టెలు తింటారు.
Q7: గోధుమ రొట్టెలను, పూరీలను ఏ రాష్ట్రం వారు ఎక్కువగా తింటారు?
➊ రాజస్థాన్
➋ తెలంగాణ
➌ ఢిల్లీ, గుజరాత్, మధ్యప్రదేశ్ ,బీహార్
➍ తమిళనాడు
Correct answer: ఢిల్లీ, గుజరాత్, మధ్యప్రదేశ్ ,బీహార్
➋ తెలంగాణ
➌ ఢిల్లీ, గుజరాత్, మధ్యప్రదేశ్ ,బీహార్
➍ తమిళనాడు
Correct answer: ఢిల్లీ, గుజరాత్, మధ్యప్రదేశ్ ,బీహార్
ఢిల్లీ, గుజరాత్ ,మధ్యప్రదేశ్ ,బీహార్ రాష్ట్రాలలో గోధుమ రొట్టెలు, పూరీలు ఎక్కువగా తింటారు.
Q8: తమిళనాడు, కర్ణాటక ,కేరళ, తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాలలో ముఖ్య ఆహారం?
➊ జొన్న రొట్టెలు
➋ గోధుమ రొట్టెలు
➌ పూరీలు
➍ వరి అన్నం
Correct answer: వరి అన్నం
➋ గోధుమ రొట్టెలు
➌ పూరీలు
➍ వరి అన్నం
Correct answer: వరి అన్నం
తమిళనాడు, కర్ణాటక, కేరళ, తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాలలో వారి అన్నము ఎక్కువగా తింటారు.
Q9: ఈ క్రింది వానిలో గ్రామపంచాయతీ కార్యాలయం యొక్క పని కానిది?
➊ మంచినీటి సరఫరా
➋ వీధిలో కాలువలు శుభ్రం చేయడం
➌ వీధి దీపాల ఏర్పాటు
➍ వ్యవసాయ భూమిని కొలవడం
Correct answer: వ్యవసాయ భూమిని కొలవడం
➋ వీధిలో కాలువలు శుభ్రం చేయడం
➌ వీధి దీపాల ఏర్పాటు
➍ వ్యవసాయ భూమిని కొలవడం
Correct answer: వ్యవసాయ భూమిని కొలవడం
సాధారణంగా గ్రామపంచాయతీ మంచినీటి సరఫరా చేయడం మరియు కాలువల శుభ్రం చేయడం ఇంకా వీధిదీపాలు ఏర్పాటు చేయడం లాంటివి చేస్తారు.
Q10: ఈ క్రింది వానిలో సరికానిది?
➊ కూరగాయలను కడిగిన తర్వాత ముక్కలుగా కోయాలి
➋ అన్నం వండే ముందు బియ్యాన్ని ఎక్కువగా కడగవద్దు.
➌ కూరగాయలను ఎక్కువగా ఉడికించాలి
➍ ముదురు ఎరుపు
Correct answer: కూరగాయలను ఎక్కువగా ఉడికించాలి
➋ అన్నం వండే ముందు బియ్యాన్ని ఎక్కువగా కడగవద్దు.
➌ కూరగాయలను ఎక్కువగా ఉడికించాలి
➍ ముదురు ఎరుపు
Correct answer: కూరగాయలను ఎక్కువగా ఉడికించాలి
కూరగాయలను ఎక్కువగా ఉడికించకూడదు ఇలా చేస్తే పోషక పదార్థాలు నశిస్తాయి.
Q11: ఈ క్రింది వాటిలో పోస్ట్ ఆఫీస్ (తంతి తపాలా కార్యాలయం) పని కానిది?
➊ ఆధార్ కార్డు అప్డేట్ చేయడం.
➋ ఉత్తరాలను, డబ్బులను చేరవేయడం
➌ డబ్బు దాచుకోవడం
➍ జీవిత బీమా చేయడం.
Correct answer: ఆధార్ కార్డు అప్డేట్ చేయడం.
➋ ఉత్తరాలను, డబ్బులను చేరవేయడం
➌ డబ్బు దాచుకోవడం
➍ జీవిత బీమా చేయడం.
Correct answer: ఆధార్ కార్డు అప్డేట్ చేయడం.
పోస్ట్ ఆఫీస్ లో జీవిత బీమా అంటే PLI ,RPLI వంటివి కూడా చేస్తారు.
Q12: ఈ క్రింది వానిలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పని కానిది?
➊ ప్రజలకు ఆరోగ్య విషయాలు చెప్పడం
➋ పల్స్ పోలియో కార్యక్రమాలు
➌ చిన్నచిన్న రోగాలకు మందులు ఇవ్వడం
➍ హెల్త్ కార్డులు మంజూరు చేయడం.
Correct answer: హెల్త్ కార్డులు మంజూరు చేయడం
➋ పల్స్ పోలియో కార్యక్రమాలు
➌ చిన్నచిన్న రోగాలకు మందులు ఇవ్వడం
➍ హెల్త్ కార్డులు మంజూరు చేయడం.
Correct answer: హెల్త్ కార్డులు మంజూరు చేయడం
ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రజలకు ఆరోగ్య విషయాలను చెప్పడంతో పాటు పల్స్ పోలియో కార్యక్రమాలు మరియు చిన్న చిన్న రోగాలకు చికిత్స చేస్తారు అంటే మందులు ఇస్తారు.
Q13: భూకంపాలు వచ్చే ప్రాంతాల్లో సాధారణంగా ఎటువంటి ఇండ్లు ఉంటాయి?
➊ కలపతో కట్టిన ఇండ్లు
➋ రేకుల ఇండ్లు
➌ ఇటుకల ఇండ్లు
➍ ఇగ్లూలు
Correct answer: కలపతో కట్టిన ఇండ్లు.
➋ రేకుల ఇండ్లు
➌ ఇటుకల ఇండ్లు
➍ ఇగ్లూలు
Correct answer: కలపతో కట్టిన ఇండ్లు.
భూకంపాలు వచ్చే ప్రాంతాల్లో కలపతో కట్టిన ఇండ్లు ఉంటాయి.
Q14: పడవ ఇండ్లు ఏ రాష్ట్రాల్లో మనకు కనిపిస్తాయి?
➊ తమిళనాడు
➋ కాశ్మీర్ మరియు కేరళ
➌ హిమాచల్ ప్రదేశ్
➍ గోవా.
Correct answer: కాశ్మీర్ మరియు కేరళ
➋ కాశ్మీర్ మరియు కేరళ
➌ హిమాచల్ ప్రదేశ్
➍ గోవా.
Correct answer: కాశ్మీర్ మరియు కేరళ
కాశ్మీర్ మరియు కేరళ రాష్ట్రాల్లో పడవ ఇండ్లు ఉంటాయి.
Q15: ఇగ్లూ అంటే ఏమిటి?
➊ కలప ఇల్లు
➋ పడవ ఇల్లు
➌ రేకుల ఇల్లు
➍ మంచి తో కట్టిన ఇల్లు.
Correct answer: మంచుతో కట్టిన ఇల్లు
➋ పడవ ఇల్లు
➌ రేకుల ఇల్లు
➍ మంచి తో కట్టిన ఇల్లు.
Correct answer: మంచుతో కట్టిన ఇల్లు
మంచి ప్రాంతాల్లో మంచితో కట్టే ఇల్లును ఇగ్లూ అంటారు.
No comments
Hello Thanks for comment. we will resolve your doubt / question as soon as possible.