Class 3 EVS Bit bank | 3rd Class EVS Bitbank in TELUGU|PART 1
Q1: కుటుంబ సభ్యులు వారి పూర్వీకుల వివరాలతో రాసిన పట్టికను ఏమంటారు?
➊ కుటుంబ చరిత్ర
➋ వంశ చరిత్ర
➌ వంశవృక్షము
➍ పైవేవీ కావు
Correct answer: వంశవృక్షము
➋ వంశ చరిత్ర
➌ వంశవృక్షము
➍ పైవేవీ కావు
Correct answer: వంశవృక్షము
కుటుంబ సభ్యులు వారి పూర్వీకుల వివరాలతో రాసిన పట్టికను వంశవృక్షం అంటారు.
Q2: కళ్ళు లేని వారి కోసం బ్రెయిలీ అనే లిపిని కనిపెట్టింది ఎవరు?
➊ లూయిస్ పాశ్చర్
➋ లూయిస్ బ్రెయిలీ
➌ ఎడ్వర్డ్ జెన్నర్
➍ పై వారెవరు కాదు
Correct answer: లూయిస్ బ్రెయిలీ
➋ లూయిస్ బ్రెయిలీ
➌ ఎడ్వర్డ్ జెన్నర్
➍ పై వారెవరు కాదు
Correct answer: లూయిస్ బ్రెయిలీ
కళ్ళు లేని వాళ్ళు చదవడం కోసం బ్రెయిలీ అనే లిపిని లూయిస్ బ్రెయిలీ కనిపెట్టాడు. ప్రతి సంవత్సరం జనవరి 4వ తారీఖున బ్రెయిలీ దినోత్సవాన్ని జరుపుకుంటారు.
Q3: ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు?
➊ నవంబర్ 3
➋ నవంబర్ 13
➌ డిసెంబర్ 3
➍ డిసెంబర్ 13
Correct answer: డిసెంబర్ 3
➋ నవంబర్ 13
➌ డిసెంబర్ 3
➍ డిసెంబర్ 13
Correct answer: డిసెంబర్ 3
ప్రతి సంవత్సరం డిసెంబర్ 3న ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం జరుపుకుంటారు.
Q4: ప్రపంచ వృద్ధుల దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు?
➊ అక్టోబర్ 1
➋ అక్టోబర్ 10
➌ నవంబర్ 1
➍ నవంబర్ 10
Correct answer: అక్టోబర్ 1
➋ అక్టోబర్ 10
➌ నవంబర్ 1
➍ నవంబర్ 10
Correct answer: అక్టోబర్ 1
ప్రతి సంవత్సరం అక్టోబర్ 1న ప్రపంచవ్యాప్తంగా వృద్ధుల దినోత్సవం జరుపుకుంటారు.
Q5: వృత్తి అంటే ఏమిటి?
➊ ఆదాయం కోసం చేసే పని.
➋ కాలం వెళ్లదీయడానికి చేసే పని
➌ అవసరానికి చేసే పని
➍ ఆదాయం కోసం నైపుణ్యంతో చేసే పని.
Correct answer: ఆదాయం కోసం నైపుణ్యంతో చేసే పని
➋ కాలం వెళ్లదీయడానికి చేసే పని
➌ అవసరానికి చేసే పని
➍ ఆదాయం కోసం నైపుణ్యంతో చేసే పని.
Correct answer: ఆదాయం కోసం నైపుణ్యంతో చేసే పని
ఆదాయం కోసం నైపుణ్యంతో చేసే పనులను వృత్తులు అంటారు కావున అన్ని వృత్తుల వాళ్లను సమానంగా గౌరవించాలి.
Q6: గుర్రాలపై స్వారీ చేస్తూ ఆడే ఆట ఏది?
➊ జావలిన్ త్రో
➋ పోలో
➌ గోల్ఫ్
➍ స్కేటింగ్
Correct answer: పోలో
➋ పోలో
➌ గోల్ఫ్
➍ స్కేటింగ్
Correct answer: పోలో
జంతువుల సాయంతో ఆడే ఆట ఇది అంటే పోలో ఆటలో ఆటగాళ్లు గుర్రాలపై స్వారీ చేస్తూ బంతిని "మల్లెట్" అనే కర్రతో కొడతారు.
Q7: మల్లెట్' అనే పదం ఏ క్రీడకు సంబంధించింది?
➊ గోల్ఫ్
➋ క్రికెట్
➌ ఫుట్బాల్
➍ పోలో
Correct answer: పోలో
➋ క్రికెట్
➌ ఫుట్బాల్
➍ పోలో
Correct answer: పోలో
పోలో ఆటలో ఆటగాళ్లు గుర్రాలపై స్వారీ చేస్తూ బంతిని మల్లెట్ అనే కర్రతో కొడతారు
Q8: బాలల దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారు?
➊ నవంబర్ 14
➋ నవంబర్ 24
➌ డిసెంబర్ 14
➍ డిసెంబర్ 24
Correct answer: నవంబర్ 14
➋ నవంబర్ 24
➌ డిసెంబర్ 14
➍ డిసెంబర్ 24
Correct answer: నవంబర్ 14
బాలల దినోత్సవాన్ని నవంబర్ 14 వ రోజున జరుపుకుంటారు. ఈరోజు భారతదేశ మొట్టమొదటి ప్రధానమంత్రి అయిన జవహర్ లాల్ నెహ్రూ పుట్టినరోజు.
Q9: బూగలు' అని వేటిని పిలుస్తారు?
➊ ఈగలను
➋ తేనెటీగలను
➌ కందిరీగలను
➍ తూనీగలను
Correct answer: తూనీగలను
➋ తేనెటీగలను
➌ కందిరీగలను
➍ తూనీగలను
Correct answer: తూనీగలను
తూనీగలను బూగలు అని పిలుస్తారు వీటిని ఇంగ్లీషులో డ్రాగన్ ఫ్లైస్ అంటారు.
Q10: నీటిలో ఉన్న దోమలను చంపడానికి ఉపయోగించే మందు(లు)?
➊ కిరోసిన్
➋ మలాథియాన్
➌ కిరోసిన్ మరియు మలాథియాన్
➍ పైవేవీ కావు
Correct answer: కిరోసిన్ మరియు మలాథియాన్
➋ మలాథియాన్
➌ కిరోసిన్ మరియు మలాథియాన్
➍ పైవేవీ కావు
Correct answer: కిరోసిన్ మరియు మలాథియాన్
నీటిలో ఉన్నటువంటి దోమలను చంపడానికి కిరోసిన్ లేదా మలాతీయం వంటి మందులను చల్లుతారు.
Q11: దోమలు కుట్టకుండా ఉండడానికి ఉత్తమమైన పద్ధతి ఏది?
➊ మస్కిటో కాయిల్స్ వాడడం
➋ ఆల్ అవుట్ ,గుడ్ నైట్ లాంటివి వాడడం
➌ దోమతెరలు వాడడం
➍ పైవేవీ కావు
Correct answer: దోమతెరలు వాడటం
➋ ఆల్ అవుట్ ,గుడ్ నైట్ లాంటివి వాడడం
➌ దోమతెరలు వాడడం
➍ పైవేవీ కావు
Correct answer: దోమతెరలు వాడటం
దోమల కుట్టకుండా దోమతెరలు వాడడం మంచిది. మస్కిటో కాయిల్స్ వంటివి ఆరోగ్యానికి హానికరం
Q12: కలుషిత ఆహారం తినడం వల్ల కలిగే వ్యాధులు ఏవి?
➊ మలేరియా
➋ పచ్చకామెర్లు
➌ చికెన్ గున్యా
➍ టైఫాయిడ్ మరియు కలరా
Correct answer: టైఫాయిడ్ మరియు కలరా.
➋ పచ్చకామెర్లు
➌ చికెన్ గున్యా
➍ టైఫాయిడ్ మరియు కలరా
Correct answer: టైఫాయిడ్ మరియు కలరా.
కలుషిత ఆహారం తినడం వల్ల టైఫాయిడ్ మరియు కలరా వంటి రోగాలు వస్తాయి అందుకే ఆహార పదార్థాల మీద ఈగలు వాళ్లకుండా మూతలు ఉంచాలి.
Q13: ఈ క్రింది వానిలో కొమ్మలు లేని చెట్టు ఏది?
➊ తాటి చెట్టు
➋ మర్రిచెట్టు
➌ చింత చెట్టు
➍ వేప చెట్టు.
Correct answer: తాటి చెట్టు
➋ మర్రిచెట్టు
➌ చింత చెట్టు
➍ వేప చెట్టు.
Correct answer: తాటి చెట్టు
తాటి చెట్టుకు కొమ్మలు ఉండవు. తాటి చెట్టు ఆకులు గుడిసెల మీద కప్పడానికి ఉపయోగపడతాయి.
Q14: నీటి మొక్కలకు ఉదాహరణ కానిది?
➊ హైడ్రిల్లా
➋ వాలిస్నేరియా
➌ కలువ ,తామర
➍ కలబంద
Correct answer: కలబంద
➋ వాలిస్నేరియా
➌ కలువ ,తామర
➍ కలబంద
Correct answer: కలబంద
కలబంద నీరు తక్కువ ఉన్న ప్రాంతాల్లోనూ ఇసుకలోను పెరుగుతుంది దీనిని ఎడారి మొక్క అంటారు.
Q15: ఈ క్రింది వానిలో ఎడారి మొక్క కానిది ఏది?
➊ కలబంద
➋ హైడ్రిల్లా
➌ బ్రహ్మజెముడు
➍ నాగజెముడు
Correct answer: హైడ్రిల్లా
➋ హైడ్రిల్లా
➌ బ్రహ్మజెముడు
➍ నాగజెముడు
Correct answer: హైడ్రిల్లా
హైడ్రిల్లా అనేది నీటి మొక్క. బ్రహ్మజెముడు నాగజెముడు కలబంద ఇవి తక్కువ నీరు ఉన్న ప్రాంతాల్లో ఇసుకలోను పెరుగుతాయి.
No comments
Hello Thanks for comment. we will resolve your doubt / question as soon as possible.