-Advertisement-

Interesting facts in telugu | Unknown facts | Part 3

interesting facts in telugu, telugu unknown facts, Interesting questions in telugu
SCHOOLS VISION

 

Interesting Facts in Telugu | Interesting Questions | Unknown Facts

Q1: ఎక్కువ దంతాలు గల జీవి ఏది ?

➊ అపోసం
➋ చేప
➌ తిమింగలం
➍ డైనోసర్

Correct answer: ఆపోసం
అపోసానికి ఎక్కువ దంతాలు ఉంటాయి.

Q2: మదర్ థెరిస్సా ఏ దేశంలో పుట్టారు?

➊ మాసిడోనియ
➋ సిరియా
➌ ఆస్ట్రియా
➍ స్విట్జరలాండ్

Correct answer: మాసిడోనియా
మాసిడోనియా మదర్ థెరిస్సా పుట్టిన దేశం.
interesting facts in telugu

Q3: మేక సగటు జీవితకాలం ఎంత?

➊ 10 సంవత్సరాలు
➋ 12 సంవత్సరాలు
➌ 14 సంవత్సరాలు
➍ 15 సంవత్సరాలు

Correct answer: 14 సంవత్సరాలు
మేక జీవిత కాలం 14 సంవత్సరాలు.

Q4: నల్ల రేగడి నేలలు ఏ పంటలకు ప్రసిద్ది?

➊ పత్తి పంటలకు
➋ జొన్న పంటలకు
➌ మొక్క జొన్న పంటలకు
➍ తోట పంటలకు

Correct answer: తోట పంటలకు
తోట పంటకు నల్ల రేగడి నేలలు అనుకూలము.నల్ల రేగడిలో తోట పంటలు బాగా పండుతాయి.

Q5: ఏ జంతువు పాలు గులాబి రంగులో ఉంటాయి?

➊ హిప్పో ( నీటి ఏనుగు)
➋ ఏనుగు
➌ ఎలుగుబంటి
➍ ఒంటె

Correct answer: హిప్పో (నీటి ఏనుగు)
హిప్పో ( నీటి ఏనుగు) జంతువు యొక్క పాలు గులాబి రంగులో ఉంటాయి.

Q6: పల్లి ఉండలు , నువ్వుల ఉండలు తినడం వల్ల మన శరీరంలో ఏమి జరుగుతుంది?

➊ చర్మం తెల్లగా అవుతుంది
➋ రక్తం వృద్ది చెందుతుంది
➌ వెంట్రుకలు నల్లగా అవుతాయి
➍ ఎముకలు దృఢంగా అవుతాయి

Correct answer: రక్తం వృద్ది చెందుతుంది
పల్లి ఉండలు, నువ్వుల ఉండలు తినడంవల్ల శరీరంలో రక్తం పెరుగుతుంది. అదేపనిగా ఎక్కువ తినడం అంత మంచిది కాదు. అప్పుడప్పుడు తినాలి.

Q7: ఏ జంతువుల గుంపును "క్రాష్ "అంటారు?

➊ సింహాల గుంపును
➋ పులుల గుంపును
➌ ఏనుగుల గుంపును
➍ ఖడ్గమృగాల గుంపును

Correct answer: ఖడ్గమృగాల గుంపును
ఖడ్గమృగాల గుంపును క్రాష్ అంటారు

Q8: అతి తక్కువ జ్ఞాపక శక్తి గల జంతువు ఏది?

➊ నక్క
➋ జిరాఫీ
➌ ఏనుగు
➍ ఒంటె

Correct answer: ఏనుగు
ఏనుగులకు అన్ని జంతువుల కన్న తక్కువ జ్ఞాపక శక్తి ఉంటుంది.

Q9: 3 గుండెలు గల జీవి ఏది?

➊ అమీబా
➋ ఆక్టోపస్
➌ డాల్ఫిన్
➍ జెల్లీ ఫిష్

Correct answer: ఆక్టోపస్
ఆక్టోపస్ జీవులకు 3 గుండెలు 9 మెదడులు ఉంటాయి,దీని రక్తము నీలం రంగులో ఉంటుంది,ఆక్టోపస్ జీవిత కాలం 6 నెలలు.

Q10: ప్రపంచంలో రెండవ విష పూరితమైన చేప ఏది?

➊ గంబుసియ
➋ రాతి చేప
➌ బొంక చేప
➍ డైనోసర్

Correct answer: బొంక చేప
బొంక చేప అత్యంత విషపూరితమైన చేప,ఇది మనిషి ముఖాన్ని పోలి ఉంటుంది. వీటికి బెలూన్ ఫిష్, పఫర్ ఫిష్, గ్లోబ్ ఫిష్ మొదలైన పేర్లు ఉన్నాయి.

Q11: భూగోళం మీద అగ్ని పర్వతాలు లేని ఖండం ఏది?

➊ ఆస్ట్రేలియా
➋ ఆసియా
➌ యూరప్
➍ అంటార్కిటికా

Correct answer: ఆస్ట్రేలియా
ఆస్ట్రేలియా ఖండంలో అగ్ని పర్వతాలు లేవు.

Q12: సముద్రంలో నీరు తాగి ముక్కుతో ఉప్పును బయటకు తీసే జీవి ఏది?

➊ సముద్రపు సింహం
➋ ద్రువపు ఎలుగుబంటి
➌ షార్క్
➍ పెంగ్విన్

Correct answer: పెంగ్విన్
పెంగ్విన్ సముద్రంలోని నీరు ను తాగి ముక్కుతో ఉప్పును బయటకు తీస్తుంది.

Q13: ఏ జంతువు దెబ్బ తగిలినప్పుడు మనిషి లాగా ఏడుస్తుంది?

➊ ఎలుగుబంటి
➋ పిల్లి
➌ కుక్క
➍ నక్క

Correct answer: ఎలుగుబంటి
ఎలుగుబంటి దెబ్బ తగిలినపుడు మనిషిలాగ ఏడుస్తుంది.

Q14: ప్రపంచంలో కెల్లా బెల్లాన్ని అధికంగా ఉత్పత్తి చేసే దేశం ఏది ?

➊ ఇండియా
➋ చైనా
➌ జపాన్
➍ బ్రెజిల్

Correct answer: ఇండియా
ఇండియాలో బెల్లాన్ని అధికంగా తయారుచేస్తారు.

Q15: ఏ జంతువు వెదురు ఆకులను మాత్రమే తింటుంది?

➊ పంది
➋ పెంగ్విన్
➌ పాండా
➍ కోతి

Correct answer: పాండా
పాండా జంతువులు వెదురు ఆకులను మాత్రమే తింటుంది.

Comments
Hello Thanks for comment. we will resolve your doubt / question as soon as possible.

-Advertisement-