Interesting Facts in Telugu | Interesting Questions | Unknown Facts
Q1: పది సంవత్సరాలకు ఒకసారి జరిపే ఉత్సవాలను ఏమని పిలుస్తారు?
➊ క్రిస్టల్
➋ సిల్వర్ జూబ్లీ
➌ ఐరన్ జూబ్లీ
➍ టిన్
Correct answer: టిన్
టిన్ అని పది సంవత్సరాలకు ఒకసారి జరిపే ఉత్సవాలను పిలుస్తారు.
Q2: భారత దేశంలో నోట్ల మార్పిడి ఎన్ని సార్లు జరిగింది?
➊ 3 సార్లు
➋ 4 సార్లు
➌ 2 సార్లు
➍ 1 సారి
Correct answer: 3 సార్లు
భారత దేశంలో 3 సార్లు నోట్ల మార్పిడి జరిగింది.
Q3: భారత దేశంలో అతి పొడవైన నది ఏది?
➊ సింధూ నది
➋ యమునా నది
➌ గంగా నది
➍ కావేరి నది
Correct answer: గంగా నది
గంగా నది మన దేశంలో అతి పొడవైన నది.
Q4: ఏ జంతువు చర్మం 'బుల్లెట్ ప్రూఫ్' కలిగి ఉంటుంది?
➊ అర్మడిల్లోస్
➋ ఖడ్గమృగం
➌ ఏనుగు
➍ ఒంటె
Correct answer: అర్మడిల్లోస్
అర్మడిల్లోస్ జంతువు యొక్క చర్మం బుల్లెట్ ప్రూఫ్ కలిగి ఉంటుంది.
Q5: ఏ జంతువు నీలగిరి ఆకులను మాత్రమే తింటుంది?
➊ జింక
➋ నక్క
➌ జిరాఫీ
➍ కోలా
Correct answer: కోలా
కోలా జంతువులు నీలగిరి ఆకులను మాత్రమే తింటుంది. ఇవి ఆస్ట్రేలియా కంగారులానే లోకడుపున్న స్తన జాతి ( చిన్న సంచి లేదా తిత్తి) జంతువు. నీలగిరి ఆకులు జిగురుగా ఉంటాయి.
Q6: 9 మెదడులు గల జీవి ఏది?
➊ ఆక్టోపస్
➋ అమీబా
➌ తిమింగలం
➍ సొర చేప
Correct answer: ఆక్టోపస్
ఆక్టోపస్ కు 9 మెదడులు,3 గుండెలు ఉంటాయి. దీని జీవితకాలం 6 నెలలు ఉంటుంది,దీని రక్తము నీలం రంగులో ఉంటుంది.
Q7: చీకట్లో కూడా కూడా గలిగె జీవి ఏది?
➊ కంగారు
➋ తూనీగ
➌ గుడ్లగూబ
➍ చీమ
Correct answer: గుడ్లగూబ
గుడ్లగూబ చీకట్లో కూడా చూడ గలదు.
Q8: చీమలో ఏ ఆమ్లం ఉంటుంది?
➊ ఫార్మిక్ ఆమ్లం
➋ ఆక్సాలిక్ ఆమ్లం
➌ నైట్రిక్ ఆమ్లం
➍ సిట్రిక్ ఆమ్లం
Correct answer: ఫార్మిక్ ఆమ్లం
చీమలో ఫార్మిక్ ఆమ్లం ఉంటుంది కాబట్టి మనకు చీమ కుట్టినప్పుడు దద్దులు వస్తాయి.
Q9: వెనకకు నడవ లేని జీవి ఏది?
➊ కంగారు
➋ కోలా
➌ హిప్పో
➍ డాల్ఫిన్
Correct answer: కంగారు
కంగారు వెనకకు నడవలేదు.
Q10: మనిషి తన ముక్కుతో సుమారు ఎన్ని రకాల వాసనలను గుర్తించవచ్చు?
➊ 20,000
➋ 30,000
➌ 40,000
➍ టిన్
Correct answer: 50,000
50,000 వాసనలను మనిషి ముక్కుతో గుర్తించ వచ్చును.
Q11: ఏ జీవి రక్తం నీలం రంగులో ఉంటుంది?
➊ బొద్దింక
➋ ఆక్టోపస్
➌ వానపాము
➍ అమీబా
Correct answer: ఆక్టోపస్
ఆక్టోపస్ కు నీలం రంగులో రక్తం ఉంటుంది.
Q12: కప్ప ఒకసారికి ఎన్ని గుడ్లు పెట్ట గలదు?
➊ 2000-3000
➋ 3000-4000
➌ 1000-2000
➍ 4000-5000
Correct answer: 3000-4000
3000-4000 ల గుడ్లను పెట్టగలవు.
Q13: విష పూరితమైన చేప ఏది?
➊ రాతి చేప
➋ బొంక చేప
➌ సొర చేప
➍ జెల్లీ చేప
Correct answer: రాతి చేప
రాతి చేప అత్యంత విషపూరితమైన చేప,ఇది రాయి ఆకారంలో ఉంటుంది,ఇవి సముద్రపు అడుగు భాగాలలో నివసిస్తాయి.
Q14: నీళ్ళు తాగితే చనిపోయే జీవి ఏది?
➊ నత్త
➋ ఒంటె
➌ కంగారు ఎలుక
➍ ఎలుక
Correct answer: కంగారు ఎలుక
కంగారు ఎలుక నీళ్ళు తాగకుండా జీవిస్తుంది.
Q15: ఈము పక్షి ఏ దేశానికి చెందినది?
➊ ఆస్ట్రేలియా
➋ జపాన్
➌ న్యూజిలాండ్
➍ థాయిలాండ్
Correct answer: ఆస్ట్రేలియా
ఈము పక్షి ఆస్ట్రేలియా దేశానికి చెందినది.ఇది ఆస్ట్రేలియా దేశపు జాతీయ పక్షి,ఇవి ప్రపంచంలో రెండవ అతి పెద్ద పక్షి,ఇవి ఇసుక తిన్నెలపై లేదా అడవులలో మాత్రమే జీవిస్తాయి. ఇవి ఎగురలేని పక్షులు.
No comments
Hello Thanks for comment. we will resolve your doubt / question as soon as possible.