Interesting facts in telugu | Unknown facts | Part 1
interesting facts about life
interesting facts about me
interesting facts about world
true interesting facts
amazing facts
interesting facts about an
by
SCHOOLS VISION
Interesting Facts in Telugu | Interesting Questions | Unknown Facts
Q1: పక్షి ఖండం అని ఏ ఖండాన్ని పిలుస్తారు?
➊ ఆసియా
➋ ఆఫ్రికా
➌ ఉత్తర అమెరికా
➍ దక్షిణ అమెరికా
➋ ఆఫ్రికా
➌ ఉత్తర అమెరికా
➍ దక్షిణ అమెరికా
Answer : దక్షిణ అమెరికా ఖండాన్ని పక్షిఖండం అని పిలుస్తారు. ఎందుకంటే ఇది పక్షి ఆకారంలో కనిపిస్తుంది
Q2: బుల్లెట్ ప్రూఫ్ కవచాన్ని దేనితో తయారుచేస్తారు?
➊ జాకల్ మిశ్రమం
➋ ఇనుము మిశ్రమం
➌ ఉక్కు మిశ్రమం
➍ స్టీల్ మిశ్రమం
➋ ఇనుము మిశ్రమం
➌ ఉక్కు మిశ్రమం
➍ స్టీల్ మిశ్రమం
Answer : బుల్లెట్ ప్రూఫ్ కవచాన్ని జాకల్ మిశ్రమం తో తయారు చేస్తారు.
Q3: అతి వేగంగా పరిగెత్తే జంతువు ఏది?
➊ సింహం
➋ పులి
➌ చిరుతపులి
➍ జిరాఫీ
➋ పులి
➌ చిరుతపులి
➍ జిరాఫీ
Answer : చిరుతపులి అన్ని జంతువుల కన్న ఎక్కువ వేగంగా పరిగెత్త గలదు.
Q4: ఎక్కువ జీవితకాలం కలిగిన జలచరం ఏది?
➊ తాబేలు
➋ చేప
➌ తిమింగలం
➍ మొసలి
➋ చేప
➌ తిమింగలం
➍ మొసలి
Answer : తాబేలు ఎక్కువ జీవితకాలం ను కలిగి ఉంటుంది
Q5: బీట్ రూట్ మొక్కలు ఆహారాన్ని ఎక్కడ నిల్వచేసుకుంటాయి ?
➊ కాండం
➋ ఆకులు
➌ వేర్లు
➍ కొమ్మలు
➋ ఆకులు
➌ వేర్లు
➍ కొమ్మలు
Answer : బీట్ రూట్, క్యారెట్, ముల్లంగి మొదలైనటు వంటి మొక్కలు వేర్లలో ఆహారాన్ని నిల్వ ఉంచుకుంటాయి
Q6: ఏ కాయ తినడం వల్ల దంతాలు శుభ్రంగా తయారవుతాయి?
➊ జామ
➋ బొప్పాయి
➌ కాకరకాయ
➍ పొట్లకాయ
➋ బొప్పాయి
➌ కాకరకాయ
➍ పొట్లకాయ
Answer : బొప్పాయి కాయ తినడం వల్ల దంతాలు శుభ్రంగా తయారవుతాయి.
Q7: కప్ప నీటిని త్రాగ కుండ ఎలా గ్రహిస్తుంది?
➊ కంటి ద్వారా
➋ చర్మం ద్వారా
➌ ముందరి కాలు ద్వారా
➍ వెనక కాలు ద్వారా
➋ చర్మం ద్వారా
➌ ముందరి కాలు ద్వారా
➍ వెనక కాలు ద్వారా
Answer : కప్ప నీటిని చర్మం ద్వారా తీసుకుంటుంది
Q8: 12 సంవత్సరాలకు ఒకసారి పూసే పువ్వు ఏది?
➊ మల్లె
➋ కమలం
➌ బ్రహ్మ కమలం
➍ నీల కురింజి
➋ కమలం
➌ బ్రహ్మ కమలం
➍ నీల కురింజి
Answer : నిలకురింజి అనే పువ్వు 12 సంవత్సరాలకు ఒక సారి పూస్తుంది. ఇది ఉదా నీలం రంగు లో ఉంటుంది. ఇది షోలా అడవులలో కనిపిస్తుంది
Q9: తెలుపు రంగు రక్తం గల జీవి ఏది?
➊ ఈగ
➋ బొద్దింక
➌ దోమ
➍ సాలే పురుగు
➋ బొద్దింక
➌ దోమ
➍ సాలే పురుగు
Answer : బొద్దింక లో తెలుపు రంగు రక్తం ఉంటుంది
Q10: మానవుని లోని చెడు రక్తం ఏ రంగు లో ఉంటుంది?
➊ ఎరుపు రంగు
➋ పసుపు రంగు
➌ నీలి రంగు
➍ నలుపు రంగు
➋ పసుపు రంగు
➌ నీలి రంగు
➍ నలుపు రంగు
Answer : మానవుని లోని చెడు రక్తం నీలి రంగు లో ఉంటుంది
Q11: అతి పెద్ద గుండె గల జంతువు ఏది?
➊ నీలి తిమింగలం
➋ తిమింగలం
➌ ఏనుగు
➍ ఎలుగు బంటి
➋ తిమింగలం
➌ ఏనుగు
➍ ఎలుగు బంటి
Answer : నీలి తిమింగలానికి అతి పెద్ద గుండె ఉంటుంది
Q12: ఊపిరి తిత్తులు ఏ రంగు లో ఉంటాయి?
➊ నీలి రంగు
➋ ఉదా రంగు
➌ తెలుపు రంగు
➍ బూడిద రంగు
➋ ఉదా రంగు
➌ తెలుపు రంగు
➍ బూడిద రంగు
Answer : ఊపిరి తిత్తులు బూడిద రంగు లో ఉంటాయి
Q13: గుడ్ల గూబ ఎవరి వాహనం?
➊ పార్వతి దేవి
➋ లక్ష్మీదేవి
➌ సరస్వతి
➍ అలక్ష్మి
➋ లక్ష్మీదేవి
➌ సరస్వతి
➍ అలక్ష్మి
Answer : లక్ష్మీదేవి యొక్క వాహనం గుడ్ల గూబ
Q14: లోహాలకు రాజు అని దేనిని పిలుస్తారు?
➊ వెండి
➋ బంగారం
➌ ఇత్తడి
➍ రాగి
➋ బంగారం
➌ ఇత్తడి
➍ రాగి
Answer : బంగారాన్ని లోహలకు రాజు అని పిలుస్తారు.ఎందుకంటే ఇది అన్నిటి కంటే విలువైన లోహము.
Q15: ఏ జంతువు పాలు నలుపు రంగులో ఉంటాయి ?
➊ పులి
➋ చిరుత పులి
➌ ఖడ్గమృగం
➍ జిరాఫీ
➋ చిరుత పులి
➌ ఖడ్గమృగం
➍ జిరాఫీ
Answer : ఖడ్గమృగం పాలు నలుపు రంగులో ఉంటాయి.
Tags
Hello Thanks for comment. we will resolve your doubt / question as soon as possible.
Comments