GENERAL STUDIES QUIZ 3
QUIZ, CLASS 5 EVS QUIZ IN TELUGU, EVS QUIZ ,SCIENCE QUIZ,
by
SCHOOLS VISION
Question of
Good Try!
You Got out of answers correct!
That's
Q1:ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులకు చికిత్స చేసే డాక్టర్ను ఏమంటారు? ( 5th EVS page no 132)
Answer:పల్మనాలజిస్ట్
Q2:మానవుని గుండె కుడి వైపున ఎన్నివంతులు ఉంటుంది?(5th EVS page no 130)
Answer:1/3
Q3:పల్లి ఉండలు, నువ్వుల ఉండల ఉపయోగం ఏమిటి?( 5th EVS page no 130)
Answer:రక్తం వృద్ధి చెందడానికి
Q4:శరీరంలోని ఉన్న అన్ని కణాలకు ఆక్సిజన్ ను అందించే రక్త కణాలు ఏవి?( 5th EVS page no 130)
Answer:ఎర్ర రక్త కణాలు
Q5:మానవ శరీరంలో రక్తఫలకికలు లేదా ప్లేట్లెట్స్ దేనికి సహాయపడతాయి?( 5th EVS page no 130)
Answer:రక్తం గడ్డ కట్టడంలో
Q6:మానవ శరీరంలో తెల్ల రక్త కణాల ఉపయోగం ఏమిటి?( 5th EVS page no 130)
Answer:రోగకారక సూక్ష్మజీవులపై పోరాడడానికి
Q7:కార్డియాలజిస్ట్ లేదా హృద్రోగనిపుణులు అనగా ఎవరు?( 5th EVS page no 130)
Answer:గుండెకు సంబంధించిన వ్యాధుల వైద్యుడు
Q8:వెన్నెముకలో ఎన్ని వెన్నుపూసలు ఉంటాయి?( 5th EVS page no 132)
Answer:33
Q9:ఎముకలను దృఢంగా ఉంచే క్యాల్షియం ఎక్కువగా ఏ ఆహారం నుండి లభిస్తుంది?( 5th EVS page no 132)
Answer:పాల ఉత్పత్తులు ,ఆకుకూరలు
Q10:రోజు శరీరానికి ఎండ తగలడం వల్ల లభించే విటమిన్ ఏది?( 5th EVS page no 132)
Answer:డి విటమిన్
Q11:ఎముకలు మరియు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచే విటమిన్ ఏది?( 5th EVS page no 132)
Answer:డి విటమిన్
Q12:మానవ శరీరంలో మొత్తం ఎన్ని ఎముకలు ఉంటాయి?( 5th EVS page no 132)
Answer:206
Q13:డాక్టర్ బీమాంట్ కడుపు కిటికీ ప్రయోగాన్ని ఎన్ని సంవత్సరాలు నిర్వహించాడు?( 5th EVS page no 134)
Answer:9 సంవత్సరాలు
Q14:మానవుని కడుపులో ఉండే సుమారు ఉష్ణోగ్రత ఎంత?( 5th EVS page no 136)
Answer:30 డిగ్రీ సెల్సియస్
Q15:జీర్ణ వ్యవస్థకు సంబంధించిన జబ్బులకు చికిత్స చేసే డాక్టర్ను ఏమంటారు?( 5th EVS page no 138)
Answer:గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్
Tags
Hello Thanks for comment. we will resolve your doubt / question as soon as possible.
Comments