-Advertisement-

GENERAL STUDIES QUIZ 2

quiz questions quiz friendship quizzes online quiz for students join quizzes quiz for kids mygov quiz
SCHOOLS VISION

 GENERAL STUDIES QUIZ 2

general knowledge quiz



Question of




Good Try!
You Got out of answers correct!
That's



Q1:అడవిని తల్లిగా పూజించే గిరిజన తెగ ఏది?

Answer:చెంచులు

Q2:భారతదేశంలో బోండా తెగ జనాభా ఎంత?

Answer:దాదాపు 12,000

Q3:గోడల మీద మొక్కల నుండి సేకరించిన రంగులతో బొమ్మలు వేసే గిరిజన తెగ ఏది?

Answer:గోండులు

Q4:ప్రపంచంలో డబ్బు ఉపయోగించకుండా నివసిస్తున్నటువంటి గిరిజన తెగ ఏది?

Answer:బోండా జాతి గిరిజనులు

Q5:లింగయ్య స్వామి పూజ, చెంచులక్ష్మి పూజ ఏ గిరిజనులకు ప్రత్యేకమైనవి?

Answer:చెంచులు

Q6:కొత్తవారు వస్తే విషపు బాణాలతో కొట్టి చంపడానికి ప్రయత్నించే గిరిజన తెగ ఏది?

Answer:బోండా జాతి గిరిజనులు

Q7:జనపనారతో తయారుచేసిన దుస్తులు కట్టుకునే గిరిజన తెగ ఏది?

Answer:బోండాలు

Q8:తెలంగాణ రాష్ట్రంలోని నల్లమల అడవుల్లో నివసిస్తున్న గిరిజన తెగ ఏది?

Answer:చెంచులు

Q9:కుందేళ్లు ,పిచ్చుకలు వంటి చిన్న జంతువులని ఎప్పుడూ వేటాడని గిరిజన తెగ ఏది?

Answer:చెంచులు

Q10:తెలంగాణ రాష్ట్రంలోని భద్రాద్రి జిల్లాలో అడవుల్లో ఏ ఏ గిరిజనులు ఉన్నారు?

Answer:కోయలు మరియు కొండరెడ్లు

Q11:బంజారా తెగకు చెందిన గిరిజనులు ఏ జిల్లాలో ఉన్నారు?

Answer:మహబూబాబాద్

Q12:తెలంగాణ రాష్ట్రంలో అటవీ విస్తీర్ణంలో మొదటి స్థానంలో గల జిల్లా ఏది?

Answer:జయశంకర్ జిల్లా

Q13:భారతదేశంలో అటవీ విస్తీర్ణంలో మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రం ఏది?

Answer:మధ్యప్రదేశ్

Q14:మన భారతదేశం మొత్తం భూభాగంలో అడవుల యొక్క శాతం ఎంత?

Answer:0.2105

Q15:గ్లోబల్ వార్మింగ్ (భూగోళం వేడెక్కడం) ఏ వాయువు కారణంగా జరుగుతుంది?

Answer:కార్బన్ డయాక్సైడ్


Comments
Hello Thanks for comment. we will resolve your doubt / question as soon as possible.

-Advertisement-