-Advertisement-

GENERAL STUDIES BIT BANK -1

SCHOOLS VISION

Q1: చిప్స్ పాడవకుండా ఉండాలంటే ప్యాకెట్లలో ఏ వాయువు నింపుతారు?

➊ హైడ్రోజన్
➋ కార్బన్ డయాక్సైడ్
➌ నైట్రోజన్
➍ ఆక్సిజన్
Answer :నైట్రోజన్. e1

 

Q2: గన్ పౌడర్ లో ఉండే పదార్థము?

➊ పొటాషియం నైట్రేట్
➋ సల్ఫర్
➌ చార్కోల్
➍ పైవన్నీ
Answer : పైవన్నీ. e2

 

Q3: మానవ శరీరంలో అత్యధికంగా ఉండే మూలకం ఏది?

➊ ఆక్సిజన్
➋ సిలికాన్
➌ నైట్రోజన్
➍ హైడ్రోజన్
Answer :హైడ్రోజన్. e3

 

Q4: వెంట్రుకలు కాలినప్పుడు దుర్వాసన రావడానికి కారణమైన మూలకం ఏది?

➊ మెగ్నీషియం
➋ సల్ఫర్
➌ ఫాస్పరస్
➍ కార్బన్
Answer :సల్ఫర్. e4

 

Q5: సురేకారం అని దేనిని పిలుస్తారు?

➊ సోడియం నైట్రేట్
➋ అమోనియం నైట్రేట్
➌ పొటాషియం నైట్రేట్
➍ మెగ్నీషియం నైట్రేట్
Answer : సోడియం నైట్రేట్ .e5

 

Q6: గాలిలో నైట్రోజన్ ఎంత శాతం ఉంటుంది?

➊ 0.68
➋ 0.21
➌ 0.78
➍ 0.0003
Answer :0.78. e6

 

Q7: కరెంటు బల్బుల తయారీలో ఉపయోగించే గాజు ఏది?

➊ ఫ్లెంట్ గాజు
➋ క్వార్ట్జ్ గాజు
➌ ఫైరెక్స్ గాజు
➍ సోడా గాజు
Answer :క్వార్ట్జ్ గాజు. e7

 

Q8: కిటికీ అద్దాలు గాజు సీసాల తయారీకి ఉపయోగించేది?

➊ ఫ్లెంట్ గాజు
➋ క్వార్ట్జ్ గాజు
➌ ఫైరెక్స్ గాజు
➍ సోడా గాజు
Answer : సోడా గాజు. e8

 

Q9: లేబరేటరీ పరికరాలు ఏ గాజుతో తయారు చేస్తారు?

➊ ఫైరెక్స్ గాజు
➋ ఫ్లెంట్ గాజు
➌ క్వార్ట్జ్ గాజు
➍ సోడా గాజు
Answer : ఫైరెక్స్ గాజు .e9

 

Q10: దృశ్య పరికరాల తయారీకి ఉపయోగించే గాజు ఏది?

➊ ఫైరెక్స్ గాజు
➋ ఫ్లింట్ గాజు
➌ క్వార్ట్జ్ గాజు
➍ సోడా గాజు
Answer :ఫ్లింట్ గాజు. e10

 

Q11: సూపర్ హాలోజన్ అని దేనిని పిలుస్తారు?

➊ ఫ్లోరిన్
➋ హైడ్రోజన్
➌ బ్రోమిన్
➍ అయోడిన్
Answer : ఫ్లోరిన్. e11

 

Q12: సోలార్ ప్యానల్ లో ఉండే మూలకం ఏది?

➊ సీజీయం
➋ బోరాన్
➌ ఐరన్
➍ సిలికాన్
Answer : సిలికాన్. e12

 

Q13: స్పృహ తెప్పించడానికి ఉపయోగించే స్మెల్లింగ్ సాల్ట్ ఏది?

➊ అమోనియం కార్బోనేట్
➋ అమోనియం నైట్రేట్
➌ సోడియం పెంటతాల్
➍ అమోనియం క్లోరైడ్
Answer : అమోనియం కార్బోనేట్. e13

 

Q14: విద్యుత్ వాహకత గల అలోహం ఏది?

➊ డైమండ్
➋ గ్రాఫైట్
➌ సల్ఫైట్
➍ కార్బన్
Answer :గ్రాఫైట్. e14

 

Q15: ముత్యాలను రసాయనికంగా ఏమని పిలుస్తారు?

➊ క్యాల్షియం హైడ్రాక్సైడ్
➋ సోడియం కార్బోనేట్
➌ సోడియం బై కార్బోనేట్
➍ క్యాల్షియం కార్బోనేట్
Answer :క్యాల్షియం కార్బోనేట్.

 

Comments
Hello Thanks for comment. we will resolve your doubt / question as soon as possible.

-Advertisement-