Class 5 bitbank | EVS | General studies
by
SCHOOLS VISION
Q1: పూజగదిని ప్రత్యేకంగా అలంకరించే సాంప్రదాయం ఎవరిలో ఉంది?
➊ చెంచులు
➋ గోండులు
➌ బోండాలు
➍ సంతాళులు
➋ గోండులు
➌ బోండాలు
➍ సంతాళులు
Answer :గోండులు. గోండులు పూజగదిని ప్రత్యేకంగా అలంకరిస్తారు
Q2: గోండులకు ముఖ్యమైన నాగోబా జాతర ప్రతి సంవత్సరం ఎన్ని రోజులపాటు జరుగుతుంది?
➊ మూడు రోజులు
➋ నాలుగు రోజులు
➌ ఐదు రోజులు
➍ వారం రోజులు
➋ నాలుగు రోజులు
➌ ఐదు రోజులు
➍ వారం రోజులు
Answer : ఐదు రోజులు. గోండులకు అతి ముఖ్యమైన జాతర నాగోబా జాతర ఇది ఐదు రోజులపాటు జరుగుతుంది.
Q3: గోండులకు ముఖ్యమైన నాగోబా ఆలయం ఎక్కడ ఉంది?
➊ ఆదిలాబాద్ జిల్లా, ఇంద్రవెల్లి మండలం, కేస్లాపూర్ గ్రామం
➋ ఆదిలాబాద్ జిల్లా, జైనథ్ మండలం, జైనథ్ గ్రామం
➌ ఆదిలాబాద్ జిల్లా, భీంపూర్ మండలం, అర్లి గ్రామం
➍ అదిలాబాద్ జిల్లా, ఉట్నూరు మండలం.
➋ ఆదిలాబాద్ జిల్లా, జైనథ్ మండలం, జైనథ్ గ్రామం
➌ ఆదిలాబాద్ జిల్లా, భీంపూర్ మండలం, అర్లి గ్రామం
➍ అదిలాబాద్ జిల్లా, ఉట్నూరు మండలం.
Answer :ఆదిలాబాద్ జిల్లా, ఇంద్రవెల్లి మండలం, కేస్లాపూర్ గ్రామం. ఇక్కడ ప్రతి సంవత్సరం ఐదు రోజులపాటు నాగోబా జాతర జరుగుతుంది ఈ జాతరలో ఇతర రాష్ట్రాల గోండులు కూడా పాల్గొంటారు.
Q4: ఆకీపెన్ అనే గ్రామదేవత ఏ జాతి గిరిజనులకు సంబంధించింది?
➊ బోండా జాతి వారికి
➋ సంతాలులకు
➌ చెంచులకు
➍ గోండులకు
➋ సంతాలులకు
➌ చెంచులకు
➍ గోండులకు
Answer :గోండులకు. అకి పెన్ అనే గ్రామదేవత గోండులకు సంబంధించింది. ఈ దేవతకు నైవేద్యం పెట్టిన తర్వాతనే ఆ పంటలను ఉపయోగించుకుంటారు.
Q5: తెలుగు భాషను పోలి ఉండే గిరిజనుల భాష ఏది?
➊ బోండా జాతి భాష
➋ చెంచు భాష
➌ కోయ భాష
➍ గోండు భాష
➋ చెంచు భాష
➌ కోయ భాష
➍ గోండు భాష
Answer : చెంచు భాష .చెంచులు మాట్లాడే భాష అచ్చం తెలుగు లాగే ఉంటుంది.
Q6: ఏ జాతి ప్రజలు ఇంటికి వచ్చిన చుట్టాలకు పొగాకు చుట్టలు ఇచ్చి మర్యాదలు చేస్తారు?
➊ చెంచు జాతి ప్రజలు
➋ గోండు జాతి ప్రజలు
➌ సంతాలులో
➍ బోడోలు
➋ గోండు జాతి ప్రజలు
➌ సంతాలులో
➍ బోడోలు
Answer :గోండు జాతి ప్రజలు. గోండు జాతి ప్రజలు ఇంటికి వచ్చిన వారికి వివిధ రకాల పండ్లు పొగాకు చుట్టలు ఇచ్చి మర్యాదలు చేస్తారు.
Q7: ప్రసిద్ధి చెందినటువంటి గుస్సాడీ నృత్యం ఎవరి సాంప్రదాయం?
➊ సంతాళుల నృత్యం
➋ చెంచుల నృత్యం
➌ గోండుల సంప్రదాయం
➍ బోడ జాతి ప్రజల నృత్యం
➋ చెంచుల నృత్యం
➌ గోండుల సంప్రదాయం
➍ బోడ జాతి ప్రజల నృత్యం
Answer :గోండుల సంప్రదాయం. దీపావళి సందర్భంగా దీనిని పురుషులు మాత్రమే ప్రదర్శిస్తారు .ఇది 15 రోజుల పాటు ఉంటుంది
Q8: తేనెను సేకరించడంలో నిష్ణాతులైన గిరిజన జాతి ఏది?
➊ గోండులు
➋ బోడాలు
➌ చెంచులు
➍ ముండాలు
➋ బోడాలు
➌ చెంచులు
➍ ముండాలు
Answer : చెంచులు. చెంచులు తేనెను సేకరించడం చాలా తేలికగా చేస్తారు. వీరికి తెలిసినట్లుగా వేరే ఎవరికీ తెలియదు.
Q9: చెప్పులు వేసుకుని ఇంటిలోకి వెళ్లడం పెద్ద తప్పుగా భావించే గిరిజన తెగ ఏది?
➊ ముండాలు
➋ గోండులు
➌ బోడోలు
➍ సంతాలులు
➋ గోండులు
➌ బోడోలు
➍ సంతాలులు
Answer : గోండులు .గోండు జాతి ప్రజలు చెప్పులు వేసుకుని ఇంటిలోకి వెళ్లడం పెద్ద తప్పుగా భావిస్తారు
Q10: ఏ జాతి గర్భిణీ స్త్రీలు చింతపండును బలమైన ఆహారంగా నమ్ముతారు?
➊ గోండులు
➋ బోడో జాతి ప్రజలు
➌ ముండాలు
➍ చెంచులు
➋ బోడో జాతి ప్రజలు
➌ ముండాలు
➍ చెంచులు
Answer :చెంచులు. చెంచు జాతి ప్రజలు చింతపండును మరియు చింతపండు బూడిదను గర్భిణీ స్త్రీలకు బలమైన ఆహారంగా భావిస్తారు.
Q11: ఏ జాతి గిరిజనుల భాషను "రెమో" అని అంటారు?
➊ ముండాలు
➋ బోండాలు
➌ సంతాళులు
➍ చెంచులు
➋ బోండాలు
➌ సంతాళులు
➍ చెంచులు
Answer : బోండాలు. బోండా జాతి గిరిజనులు మాట్లాడే భాష చాలా వింతగా ఉంటుంది.
Q12: ఏ జాతి గిరిజనుల సంతలను "హతా" అని అంటారు?
➊ గోండు
➋ చెంచు
➌ బోడో
➍ బోండా
➋ చెంచు
➌ బోడో
➍ బోండా
Answer : బోండా. వారం వారం జరిగే హతా సంతలు బొండాజాతి వారు నిర్వహిస్తారు
Q13: పోడు వ్యవసాయం చేసే గిరిజన తెగ ఏది?
➊ బోండా
➋ చెంచు
➌ బోడో
➍ గోండు
➋ చెంచు
➌ బోడో
➍ గోండు
Answer : బోండా. బోండా జాతి గిరిజనులు పోడు వ్యవసాయం చేస్తారు.
Q14: చెంచుల గుడిసెలను ఏమని పిలుస్తారు?
➊ హతా
➋ ప్రోదా
➌ పెంటలు
➍ గరిమలు
➋ ప్రోదా
➌ పెంటలు
➍ గరిమలు
Answer :పెంటలు. చెంచు కుటుంబాలని ఒక ప్రాంతంలో గుడిసెలు వేసుకొని నివసిస్తారు వీటిని పెంటలు అంటారు.
Q15: "బినిమయ్ ప్రోదా" అనే పద్ధతి ఎవరిది?
➊ గోండు
➋ చెంచు
➌ బోడో
➍ బోండా
➋ చెంచు
➌ బోడో
➍ బోండా
Answer :బోండా. బినిమయ్ ప్రోదా అనేది బోండా జాతి ప్రజల వస్తు మార్పిడి పద్ధతి.
Tags
Hello Thanks for comment. we will resolve your doubt / question as soon as possible.
User
Comment Poster
Please inform the all competitive bits
Reply to This Comment
Comments