-Advertisement-

Class 5 Bit bank | Question answers | General knowledge

SCHOOLS VISION

Q1: గోండులకు ముఖ్యమైన నాగోబా ఆలయం ఎక్కడ ఉంది?

➊ ఆదిలాబాద్ జిల్లా, ఇంద్రవెల్లి మండలం, కేస్లాపూర్ గ్రామం
➋ ఆదిలాబాద్ జిల్లా, జైనథ్ మండలం, జైనథ్ గ్రామం
➌ ఆదిలాబాద్ జిల్లా, భీంపూర్ మండలం, అర్లి గ్రామం
➍ అదిలాబాద్ జిల్లా, ఉట్నూరు మండలం.

Correct Answer: ఆదిలాబాద్ జిల్లా, ఇంద్రవెల్లి మండలం, కేస్లాపూర్ గ్రామం
Detailed Explanation: ఆదిలాబాద్ జిల్లా, ఇంద్రవెల్లి మండలం, కేస్లాపూర్ గ్రామం. ఇక్కడ ప్రతి సంవత్సరం ఐదు రోజులపాటు నాగోబా జాతర జరుగుతుంది ఈ జాతరలో ఇతర రాష్ట్రాల గోండులు కూడా పాల్గొంటారు.

Q2: గోదావరి నది తెలంగాణలో ఎక్కడ ప్రవేశిస్తుంది?

➊ నిర్మల్ జిల్లా బాసర
➋ నిజామాబాద్ జిల్లా కందకుర్తి
➌ ఆదిలాబాద్ జిల్లా కోరట-చనాక
➍ జయశంకర్ జిల్లా కాళేశ్వరం

Correct Answer: నిజామాబాద్ జిల్లా కందకుర్తి
Detailed Explanation: గోదావరి నది మహారాష్ట్రలోని నాసిక్ లోని త్రయంబకేశ్వర్ వద్ద పశ్చిమ కనుమలలో బ్రహ్మగిరి కొండలలో పుట్టింది.

Q3: దేవాదుల ఎత్తిపోతల పథకం ఏజిల్లలో ఉంది?

➊ నిర్మల్
➋ నిజామాబాద్
➌ ఆదిలాబాద్
➍ జయశంకర్ భూపాలపల్లి

Correct Answer: జయశంకర్ భూపాలపల్లి
Detailed Explanation: దేవాదుల ఎత్తిపోతల పథకం జయశంకర్ భూపాలపల్లి జిల్లలో ఉంది.

Q4: సూర్యుడికి దగ్గరగా ఉన్న గ్రహం ఏది?

➊ బుధుడు
➋ భూమి
➌ శుక్రుడు
➍ అంగారకుడు

Correct Answer: బుధుడు
Detailed Explanation: సూర్యుడికి దగ్గరగా ఉన్న గ్రహం బుధుడు.

Q5: ప్రమాదం జరిగిన మొదటి గంటను ఏమంటారు ?

➊ సిల్వర్ అవర్
➋ ఐరన్ అవర్
➌ గోల్డెన్ అవర్
➍ డైమండ్ అవర్

Correct Answer: గోల్డెన్ అవర్
Detailed Explanation: ప్రమాదం జరిగిన మొదటి గంటను గోల్డెన్ అవర్ అంటారు.

Comments
Hello Thanks for comment. we will resolve your doubt / question as soon as possible.

-Advertisement-