Current affairs in Telugu | December-01
by
SCHOOLS VISION
CURRENT AFFAIRS TELUGU : 01.12.2019
🔶 December-01 :
👉🏿 ప్రపంచ ఎయిడ్స్ వ్యతిరేఖ దినోత్సవం
👉🏿 Theme : Communities Make The Difference
🔶 2019-20 లో భారత జిడిపి వృద్ధి 4.5% కి పడిపోయింది
🔶 జపాన్ మాజీ ప్రధాని యసుహిరో మరణించారు.
🔶 2100 నాటికి గ్లోబల్ ఉష్ణోగ్రత 3.2 డిగ్రీ సెల్సియస్పెరగనుంది.
🔶 మణిపూర్‌లో లోక్టక్ లోతట్టు జలమార్గాల ప్రాజెక్టు అభివృద్ధికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది
🔶 మహారాష్ట్ర అసెంబ్లీ ప్రోటెం స్పీకర్ గా - దిలీప్ వాల్సే పాటిల్ నియామకం.
🔶 13 వ దక్షిణాసియా క్రీడలు నేపాల్ లోని ఖాట్మండులో జరగనున్నాయి.
🔶 ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమం (యుఎన్‌డిపి) న్యూ ఢిల్లీ లో యాక్సిలరేటర్ ల్యాబ్‌ను ప్రారంభించింది.
🔶 నీతిఆయోగ్‌లో అటల్ ఇన్నోవేషన్ మిషన్ (ఎఐఎం) ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
🔶 కులశేఖరపట్నం వద్ద కొత్త రాకెట్ లాంచ్ ప్యాడ్ ఏర్పాటు చేయడానికి కేంద్రం అంగీకరించింది.
🔶 39 వ ఇండియా ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫెయిర్ 2019 న్యూ ఢిల్లీ లో జరిగింది.
🔶 10 వ కామన్వెల్త్ యూత్ పార్లమెంట్ న్యూ ఢిల్లీ లో జరిగింది.
🔶 రిపబ్లిక్ సమ్మిట్-2019 ఇండియా మూమెంట్ - నేషన్ న్యూ ఢిల్లీ లో జరిగింది.
🔶 40 వ యునెస్కో సర్వసభ్య సమావేశం ఫ్రాన్స్‌లోని పారిస్‌లో జరిగింది.
🔶 ప్రపంచంలో 9 వ ధనవంతుడు గా ముఖేష్ అంబానీ రికార్డ్.
🔶 " Trachischium Apteii " అనే కొత్త పాము జాతి - అరుణాచల్ ప్రదేశ్ లో కనుగొనబడ్డాయి.
🔶 Space-Grade Li-Ion Cell అనే టెక్నాలజీ ని ఇస్రో BHEL కి బదిలీ చేయనుంది.
🔶 ఆల్ ఇండియా పోలీస్ సైన్స్ కాంగ్రెస్ సదస్సు లక్నో(UP) లో జరిగింది.
🔶 55 వ జ్ఞానపీత్ అవార్డును-మలయాళ కవి అక్కితం అచ్యుతం నంబూద్రి గెలుచుకున్నారు .
🔶 భారత్ బంగ్లాదేశ్‌లో 12 హైటెక్ పార్కులను ఏర్పాటు చేయనుంది.
🔶 డిఫెన్స్ స్టాఫ్ యొక్క మొదటి చీఫ్ గా -జనరల్ బిపిన్ రావత్ ఎన్నికయ్యారు.
🔶 భారతదేశం-నేపాల్ సైనిక విన్యాసం సూర్య కిరణ్ - XIV నేపాల్‌లో జరగనుంది.
🔶 డేవిడ్ వార్నర్ తన మొదటి ట్రిపుల్ సెంచరీని టెస్ట్ క్రికెట్‌లో సాధించాడు (335 పరుగులు )
🔶 జార్జ్ బెయిలీ ఆస్ట్రేలియా క్రికెట్ సెలెక్టర్‌గా నియమితులయ్యారు.
🔶 Flavoured Tobacco ను నిషేధించిన మొదటి అమెరికా సంయుక్త రాష్ట్రంగా - Massachusetts
🔶 SMART EMI సౌకర్యం కల్పించిన భారతదేశ మొదటి బ్యాంకు - ICICI
🔶 కార్పొరేషన్ బ్యాంక్‌పై ఆర్‌బిఐ 1.50 కోట్ల రూపాయల జరిమానా విధించింది.
🔶 షియోమి డిసెంబర్ 3 న భారతదేశంలో MI క్రెడిట్‌ను ప్రారంభించనుంది.
🔶 నగదు రహిత టికెట్ల కోసం జెట్ ఎయిర్‌వేస్‌తో Freecharge wallet తో భాగస్వామ్యం కుదుర్చుకుంది .
🔶డేవిస్ కప్‌లో పాకిస్థాన్‌పై భారత్ 3-0 తేడాతో ఆధిక్యంలో ఉంది.
Telugu current affairs | current affairs in telugu pdf | daily current affairs pdf | December current affairs in telugu | 01-12-2019 current affairs telugu.

Hello Thanks for comment. we will resolve your doubt / question as soon as possible.
Comments