HOW TO LINK AADHAAR NO. TO PAN CARD
by
SCHOOLS VISION
HOW TO LINK AADHAAR NO. TO PAN CARD
Step 1: ముందుగా incometaxindiaefiling.gov.in అనే లింకును ఓపెన్ చేయండి.
Step 2.ఈ link ద్వారా home page ఓపెన్ అయిన తర్వాత ఎడమ వైపు ఉన్న
link aadhar అనే ఆప్షన్ పై Click చేయండి. ఈ క్రింది చిత్రం గమనించండి.
Step3.
ఇక్కడ ఒక Form ఓపెన్ అవుతుంది. మీ ఆధార్ కార్డుకు సంబంధించిన వివరాలు నమోదు చేయండి.
మరియు క్యాప్చర్ కోడ్ ఎంటర్ చేసి Link aadhar అనే దానిపై Click చేయండి.
ఈ చిత్రాన్ని గమనించండి.
Step 4: మీ ఆధార్ కార్డు లింక్ అయిందో లేదో తెలుసుకోవడానికి. Click here adhaar card linking status అనే చోట క్లిక్ చేయండి. ఇక్కడ pan మరియు aadhar no. ఎంటర్ చేసి veiw link aadhar status పై క్లిక్ చేయండి. ఈ చిత్రం గమనించండి.
Step 5: ఒకవేళ మీ PAN Card కు Aadhar లింక్ అయితే ఈ క్రింది చిత్రంలో ఉన్నట్టు చూపిస్తుంది.
For go to Official website click here.
Step 1: ముందుగా incometaxindiaefiling.gov.in అనే లింకును ఓపెన్ చేయండి.
Step 4: మీ ఆధార్ కార్డు లింక్ అయిందో లేదో తెలుసుకోవడానికి. Click here adhaar card linking status అనే చోట క్లిక్ చేయండి. ఇక్కడ pan మరియు aadhar no. ఎంటర్ చేసి veiw link aadhar status పై క్లిక్ చేయండి. ఈ చిత్రం గమనించండి.
Step 5: ఒకవేళ మీ PAN Card కు Aadhar లింక్ అయితే ఈ క్రింది చిత్రంలో ఉన్నట్టు చూపిస్తుంది.
For go to Official website click here.
Hello Thanks for comment. we will resolve your doubt / question as soon as possible.
Comments