-Advertisement-

HOW TO DO CADRE STRENGTH UPDATION

How to do CADRE STRENGTH UPDATION telangana school education
SCHOOLS VISION
HOW TO DO CADRE STRENGTH UPDATION      
          
STEP 1:          ముందుగా బ్రౌజర్ లో          schooledu.telangana.gov.in ను ఓపెన్ చేయండి. login పై Click చేయండి. ఈ క్రింది చిత్రంలో చూపిన విధంగా కనిపిస్తుంది.   

STEP 2:          User ID గా  మీ యొక్క school UDISE CODE ను,          Password గా demo  అని ఎంటర్ చేయండి. Password ను మీరు తర్వాత మార్చుకోవచ్చు.          ఐదంకెల enter capcha ను ఎంటర్ చేసి submit నొక్కండి. ఈ క్రింది చిత్రం గమనించండి.  

  
          
STEP 3:          Teacher information system పై Click చేయండి. ఈ క్రింది చిత్రం గమనించండి.

      
                   
STEP 4:          ఈ పేజీ లో services అనే tab ను select చేయండి. ఈ క్రింది చిత్రం గమనించండి.    


STEP 5:          services అనే tab select చేయగా          1.cadre strength updation          2.non teaching staff entry   అనే options లోcadre strength updtionను select చేయండి. ఈ క్రింది చిత్రం గమనించండి
.         
                 
STEP 6:          మీ school యొక్క medium select చేసుకొని Go అనే బటన్ నొక్కండి. ఈ క్రింది చిత్రం గమనించండి.
 
                                   
STEP7:          ఇక్కడ మీకు 48  రకాల CADRE STRENGTH లు కనబడతాయి.        
Sanction posts మరియు present post వివరాలు కనబడతాయి.                  
ప్రస్తుతం ఉన్న ఉద్యోగుల వివరాలు కనిపిస్తాయి.   
     ఇక్కడ వివరాలను edit చేయడానికి ACTION అనే TAB లో        
1. Edit      
2.Transfer        
3.Retaired        
4.Expired  
              
దీనిలో Edit అనే option ద్వారా ఏమైనా మార్పులు చేయవచ్చు మార్చిన తర్వాత Update పై నొక్కండి.                  
Add Teacher అనే బటన్ నొక్కగ           34 coloum form నింపి update నొక్కండి.                  

చివరగా 48  CADRE strength table ను సరిచూసుకొని. Submit నొక్కండి. ఒక message మనకు కనబడుతుంది. ఈ క్రింది చిత్రాలను గమనించండి.  

                                   
Comments
Hello Thanks for comment. we will resolve your doubt / question as soon as possible.

-Advertisement-